BIKKI NEWS : CURRENT AFFAIRS JUNE 22nd 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS JUNE 22nd 2025
1) ప్రపంచ వర్షారణ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 22
2) ప్రపంచ వర్షారణ్య దినోత్సవం 2025 థీమ్ ఏమిటి.?
జ : Global Demonstration of ecological soliditory
3) ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడి యొక్క ఆపరేషన్ పేరు ఏమిటి?
జ : ఆపరేషన్ మిడ్ నైట్ హామర్
4) ఇరాన్ లోని ఏ అణు స్థావరాలపై అమెరికా దాడి చేసింది.?
జ : ఫోర్డో, నాటాంజ్, ఇస్పహన్
5) ఇరాన్ ఏ జల సంధిని మూసి వేస్తున్నట్లు ప్రకటించింది.?
జ : హార్మూజ్ జల సంధి
6) ప్రపంచ శాంతి సూచి 2024 లో 163 దేశాలకు గాను భారత్ ఎన్నో స్థానంలో ఉంది .?
జ : 116
7) ప్రపంచ శాంతి సూచి 2024లో మొదటి మరియు చివరి స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి.?
జ : ఐస్‌లాండ్ & యెమెన్
8) ప్రపంచ శాంతి సూచిని ఏ సంస్థ రూపొందిస్తుంది.?
జ : ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకానమిక్స్ అండ్ పీస్
9) వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2025 నివేదిక ప్రకారం భారత వద్ద ఎన్ని టన్నులు, ఎంత విలువైన బంగారం ఉంది.?
జ : 25 వేల టన్నులు & 2.4 ట్రిలియన్ డాలర్లు
10) ఇంగ్లాండ్ గడ్డపై మూడు టెస్టు సెంచరీలు చేసిన ఏకైక విదేశీ వికెట్ కీపర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రిషభ్ పంత్
11) 146 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి మ్యాచ్ లోనె సెంచరీలు తెలిసిన కెప్టెన్ , వైస్ కెప్టెన్ లుగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : గిల్ & పంత్
12) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ నెంబర్ గా ఏ నెంబర్ ను ప్రకటించింది.?
జ : 112
13) జూన్ 18న విశాఖపట్నం నావికా కేంద్రంలో ఏ యాంటీ సబ్ మెరైన్ యుద్ధ నౌకను జలప్రవేశం గావించారు.?
జ : INS అమల
14) Fostering Effective Energy Translation index 2025 లో 118 దేశాలకు గాను భారత్ ఎన్నోస్థానంలో ఉంది.?
జ : 71
15) SENA (సౌతాప్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో అత్యధిక వికెట్లు తీసి వసీం అక్రమ్ రికార్డ్ ను బ్రేక్ బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : జస్ప్రీత్ బుమ్రా (147)
1) On which day is World Rainforest Day celebrated?
Ans: June 22
2) What is the theme of World Rainforest Day 2025?
Ans: Global Demonstration of ecological soliditory
3) What is the name of the operation of the US attack on Iranian nuclear facilities?
Ans: Operation Midnight Hammer
4) Which nuclear facilities in Iran did the US attack?
Ans: Fordow, Natanz, Isfahan
5) Which strait did Iran announce the closure of?
Ans: Strait of Hormuz
6) Out of 163 countries, India ranks at what position in the Global Peace Index 2024?
Ans: 116
7) Which countries are ranked first and last in the Global Peace Index 2024?
Ans: Iceland & Yemen
8) Which organization compiles the Global Peace Index?
A: The Institute of Economics and Peace
9) According to the World Gold Council 2025 report, how many tons and how valuable is gold in India?
A: 25 thousand tons & 2.4 trillion dollars
10) Who created a record as the only foreign wicketkeeper to score three Test centuries on English soil?
A: Rishabh Pant
11) Who created a record as the first captain and vice-captain to score centuries in a match in the 146-year history of Test cricket?
A: Gill & Pant
12) Which number has been declared as the emergency number by the Telangana state government?
A: 112
13) Which anti-submarine warfare ship was launched at the Visakhapatnam Naval Base on June 18?
Ans: INS Amala
14) In the Fostering Effective Energy Translation index 2025, where is India ranked among 118 countries?
Ans: 71
15) Who has broken Wasim Akram’s record as the bowler who took the most wickets in the SENA (South Africa, England, New Zealand, Australia) countries?
Ans: Jasprit Bumrah (147)
- UGC NET 2025 ADMIT CARDS కోసం క్లిక్ చేయండి
- CURRENT AFFAIRS JUNE 22nd 2025 – కరెంట్ అఫైర్స్
- Operation Midnight Hammer – ఇరాన్ అణు స్థావరాలు నేలమట్టం
- TG CABINET MEETING – జూన్ 23న కేబినేట్ సమావేశం
- INDIA STUDENT IN USA – అమెరికాలో భారత విద్యార్థులకు గుడ్ న్యూస్