Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS JUNE 1st 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 1st 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS JUNE 1st 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JUNE 1st 2025

1) నొమాడిక్ ఎలిఫెంట్ మిలటరీ విన్యాసాలు ఏ రెండు దేశాల మద్య నిర్వహించారు.?
జ : ఇండియా – మంగోలియా

2) ఆర్థిక సంవత్సరం 2026లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంతగా నమోదు కావొచ్చని క్రిసిల్ అంచనా వేసింది.?
జ : 6.5%

3) 10 లక్షల వరకు నగదు రహిత చికిత్స ను అందించే ఏ పథకాన్ని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : కర్మయోగి స్వాస్థ్య సురక్ష యోజన

4) ప్రపంచ సుందరి 2025 గా ఎవరు నిలిచారు.?
జ : ఒపల్ సుచాతా (థాయిలాండ్)

5) ఏ రాష్ట్రం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 50 రూపాయల నాణేన్ని విడుదల చేశారు.?
జ : సిక్కిం

6) అమెరికన్ మ్యూజిక్ అవార్డు గెలుచుకున్న తొలి భారత సంతతి అమెరికన్ గా ఎవరు నిలిచారు.?
జ : రాజా కుమారి

7) 800 క్లబ్ గోల్స్ సాదించిన తొలి పుట్ బాల్ ప్లేయర్ గా ఎవరు నిలిచారు.?
జ : క్రిస్టియానో రోనాల్డో

8) ఇండిగో నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : విక్రమ్ సింగ్ మెహతా

9) ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2025 లో 4× 400 రిలే లో భారత్ ఏ పథకం నెగ్గింది.?
జ : గోల్డ్

10) కర్ణాటక ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అనిల్ కుంబ్లే

11) యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్ భారత్ లోని ఏ నగరంలో తన క్యాంపస్ ను ప్రారంభించింది.?
జ : బెంగళూరు

12) జియో ఏ పేరుతో మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లోకి అడుగు పెట్టనుంది.?
జ : జియో బ్లాక్ రాక్


1) The Nomadic Elephant military exercise was held between which two countries?
A : India – Mongolia

2) What is the expected growth rate of India’s GDP in the financial year 2026, according to CRISIL?
A : 6.5%

3) Which scheme has been launched by the Gujarat state government to provide cashless treatment up to Rs 10 lakh?
A : Karmayogi Swasthya Suraksha Yojana

4) Who has been crowned Miss World 2025?
A : Opal Suchata (Thailand)

5) On the occasion of which state’s 50th anniversary, Prime Minister Narendra Modi released a 50 rupee coin?
A : Sikkim

6) Who became the first Indian-American to win an American Music Award?
A : Raja Kumari

7) Who became the first football player to score 800 club goals?
A: Cristiano Ronaldo

8) Who has been appointed as the new chairman of IndiGo?
A: Vikram Singh Mehta

9) Which scheme won India’s 4×400 relay at the Asian Athletics Championship 2025?
A: Gold

10) Who has been appointed as the brand ambassador of the Karnataka Forest and Wildlife Department?
A: Anil Kumble

11) In which city in India did the University of Liverpool open its campus?
A: Bangalore

12) Under what name will Jio enter the mutual fund business?
A: Jio Black Rock

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు