BIKKI NEWS : CURRENT AFFAIRS JULY 9th 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS JULY 9th 2025
1) జాతీయ చేనేత పురస్కారాలు 2024 కు తెలంగాణ నుంచి ఎవరు ఎంపికయ్యారు.?
జ : గజం నర్మద, గూడ పవన్
2) స్టెల్త్ యుద్ద విమానాలను కూడా గుర్తించే ఏ రాడార్ ను భారత్ అభివృద్ధి చేసింది.?
జ : పోటానిక్ రాడార్
3) ఫోర్బ్స్ ప్రపంచ బిలినియర్స్ 2025 జాబితాలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : ఎలాన్ మస్క్(393.1 బిలియన్ డాలర్లు)
4) ఫోర్బ్స్ ప్రపంచ బిలినియర్స్ 2025 జాబితాలో ఆసియా, భారత్ నుంచి మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : ముకేశ్ అంబానీ (116 బిలియన్ డాలర్లు)
5) రద్దీ అయినా విమానాశ్రయాల జాబితాలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ స్థానంలో నిలిచింది.?
జ : 9వ స్థానం
6) బ్రెజిల్ దేశ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీకి ప్రకటించిన అత్యున్నత పౌర పురస్కారం పేరు ఏమిటి.?
జ : గ్రాండ్ కాలర్ ఇఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆప్ ది సదర్న్ క్రాస్
7) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో సభ్యత్వం తీసుకున్న నూతన దేశాలు ఏవి.?
జ : కొలంబియా మరియు ఉజ్బెకిస్తాన్
8) బ్రెజిల్ లో జరిగిన బ్రిక్స్ శికరాగ్ర సమావేశం ఎన్నవది.?
జ : 17వది
9) ఒడిశా రాష్ట్రంలో ఏ నగరం ఆరో మున్సిపల్ కార్పొరేషన్ గా గుర్తించబడింది.?
జ : పూరి
10) ప్రపంచ బాక్సింగ్ కప్ 2025లో భారత్ ఎన్ని పతకాలు గెలుచుకుంది.?
జ : 11
11) యూరో కరెన్సీ ని అంగీకరించిన 21వ దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : బల్గేరియా
12) గోల్డ్ కప్ టైటిల్ 2025 ను ఏ దేశం గెలుచుకుంది.?
జ : మెక్సికో
13) గుజరాత్ లోని గిప్ట్ సిటీలో ఏ దేశపు బ్యాంకు (MASHREQ) తన కార్యక్రమాలను ప్రారంభించింది.?
జ : యూఏఈ
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్