BIKKI NEWS : CURRENT AFFAIRS JULY 8th 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS JULY 8th 2025
1) తాజాగా ఇండోనేషియాలో ఏ అగ్ని పర్వతం బద్దలై 18 కిలోమీటర్ల మేర లావా వెదజల్లింది.?
జ : లెవోటోబి లకిలకి
2) ఐసీసీ సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంజోగ్ గుప్తా
3) టెస్టులో 367 పరుగులు సాదించిన సౌతాప్రికా క్రికెటర్ ఎవరు.?
జ : వియాన్ ముల్డర్
4) ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజా దేశీయ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఎవరు నిలిచారు.?
జ : ముఖేష్ అంబానీ
5) బ్రిటీష్ గ్రాండ్ ఫ్రీ ఎఫ్1 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : లాండింగ్ నోరిస్
6) పది మిలియన్ ల స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల ను దాటిన మూడో రాష్ట్రం ఏది.?
జ : గుజరాత్ (మహారాష్ట్ర, యూపీ)
7) క్లీన్ ఎనర్జీ ఇండియా కొరకు ఎన్ని మిలియన్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ ఫండ్ ను కేటాయించారు.?
జ : 200 మిలియన్ డాలర్లు
8) “KEY TO THE CITY OF BUENOS AIRES” పురష్కారాన్ని నరేంద్ర మోడీకి అందజేసిన దేశం ఏది.?
జ : అర్జెంటీనా
9) అంతర్జాతీయ టి20 లలో 100 వికెట్లు తీసుకున్న రెండో భారత మహిళా క్రికెటర్ గా ఎవరు నిలిచారు.?
జ : రాధా యాదవ్
10) ఐపీఎల్ లో మోస్ట్ వాల్యూబుల్ టీమ్ గా ఏది నిలిచింది.?
జ : ఆర్సీబీ (300 మిలియన్ డాలర్లు)
11) భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ బ్రాడ్ బాండ్ ను ఏ సంస్థ ప్రారంభించింది.?
జ : అనంత్ టెక్నాలజీస్
12) సూరీనామ్ దేశపు మొట్టమొదటి మహిళ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : జెన్నిఫర్ సైమన్స్
13) గ్రాండ్ ఇథియోఫియన్ రెనాయిసెన్స్ డ్యామ్ ను ఏ నది పై నిర్మించారు. ?
జ : బ్లూ నైల్
14) కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సుకన్య సోనోవాల్
1) Which volcano in Indonesia recently erupted and spewed lava 18 km high?
A: Levotobi Lakilaki
2) Who has been appointed as the CEO of ICC?
A: Sanjog Gupta
3) Who is the South African cricketer who scored 367 runs in Tests?
A: Viaan Mulder
4) Who has topped the latest Forbes magazine list of Indian rich people?
A: Mukesh Ambani
5) Who has won the British Grand Prix F1?
A: Landing Norris
6) Which is the third state to cross the ten million mark in stock market investors?
A: Gujarat (Maharashtra, UP)
7) How many million dollars of green energy fund has been allocated for Clean Energy India?
Ans: 200 million dollars
8) Which country presented the “KEY TO THE CITY OF BUENOS AIRES” award to Narendra Modi?
Ans: Argentina
9) Who became the second Indian woman cricketer to take 100 wickets in T20 Internationals?
Ans: Radha Yadav
10) Which became the most valuable team in IPL?
Ans: RCB ($300 million)
11) Which company launched the first private satellite broadband in India?
Ans: Anant Technologies
12) Who was elected as the first woman president of Suriname?
Ans: Jennifer Simons
13) On which river was the Grand Ethiopian Renaissance Dam built?
Ans: Blue Nile
14) Who has been appointed as the Commonwealth Youth Peace Ambassador?
Ans: Sukanya Sonowal
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్