BIKKI NEWS : CURRENT AFFAIRS JULY 7th 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS JULY 7th 2025
1) ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా శుభమన్ గిల్ (430) నిలిచాడు. మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు.?
జ : గ్రాహం గూచ్ (456)
2) విదేశాల్లో పరుగుల పరంగా భారత్ ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో అతిపెద్ద విజయం సాధించింది. ఎన్ని పరుగుల తేడాతో గెలిచింది.?
జ : 336
4) కొత్త రకం గోల్డెన్ వీసాను ఏ దేశం ప్రారంభించింది.?
జ : యూఏఈ
5) అస్తానాలో జరుగుతున్న బాక్సింగ్ ప్రపంచ కప్ 2024 లో సాక్షి ఏ పతకం సాదించింది.?
జ : స్వర్ణం
6) జర్మనీ కి చెందిన బ్లూ టంగ్ పురస్కారం ఎవరికి ప్రకటించారు.?
జ : సద్గురు జగ్గీ వాసుదేవ్
7) ఒంటె కన్నీటి ని పాము విషానికి విరుగుడు గా ఏ దేశ శాస్త్రవేత్తలు అధ్యయనంలో తేలింది.?
జ : యూఏఈ
8) ప్రపంచ ముద్దు దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూలై 06
9) ప్రపంచ జాతీయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 6
10) ప్రపంచ పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 6
11) ప్రపంచ క్షమాపణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 7
12) ప్రపంచ చాక్లెట్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 7
13) ప్రపంచ స్వాహిలి భాషా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు .?
జ : జూలై 7
14) గిని ఇండెక్స్ 2025 లో ఆర్థిక సమానత్వ సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ: నాలుగవ స్థానం
15) భారతదేశంలో ఏ నగరంలో మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ క్లినిక్ ను ప్రారంభించారు.?
జ : హైదరాబాద
16) 2025లో నిర్వహించే డ్యురాండ్ కప్ ఎన్నవది.?
జ : 134
1) Shubman Gill (430) became the second player to score the most runs in a single Test. Who is in the first position?
A: Graham Gooch (456)
2) India achieved its biggest win in terms of runs abroad in the second Test against England. By how many runs did they win?
A: 336
4) Which country launched a new type of Golden Visa?
A: UAE
5) Which medal did Sakshi win in the Boxing World Cup 2024 being held in Astana?
A: Gold
6) Who was awarded the Blue Tongue Award from Germany?
A: Sadhguru Jaggi Vasudev
7) Scientists from which country have found that camel tears are an antidote to snake venom in a study?
A: UAE
8) On which day is World Kissing Day celebrated?
A: July 06
9) On which day is World National Air Traffic Control Day celebrated?
Answer: July 6
10) On which day is World Animal Disease Day celebrated?
Answer: July 6
11) On which day is World Forgiveness Day celebrated?
Answer: July 7
12) On which day is World Chocolate Day celebrated?
Answer: July 7
13) On which day is World Swahili Language Day celebrated?
Answer: July 7
14) What is India’s rank in the Gini Index 2025?
Answer: Fourth place
15) In which city in India was the first transgender clinic opened?
Answer: Hyderabad
16) When is the Durand Cup to be held in 2025?
Answer: 134
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్