BIKKI NEWS : CURRENT AFFAIRS JULY 6th 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS JULY 6th 2025
1) అమెరికా దేశంలో ఏ నూతన బిల్లుకు డోనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు.?
జ : The one big beautiful bill
2) అమెరికా దేశంలో నివసిస్తున్న విదేశీయులు తమ దేశాలకు పంపే డబ్బులపై ఎంత రెమిటెన్స్ పన్ను విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : ఒక్క శాతం
3) భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తన టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించింది. అవి ఎన్ని.?
జ : 1014
4) ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన తొమ్మిదో బ్యాట్స్మెన్ గా గిల్ నిలిచాడు. భారత్ నుండి ఎన్నో బ్యాట్స్మెన్ గా నిలిచాడు.?
జ : రెండవ బ్యాట్స్మెన్ (మొదటి బ్యాట్స్మెన్ గవాస్కర్)
5) ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలోను 150 ప్లస్ స్కోరు సాధించిన రెండో బ్యాట్స్ మాన్ గా గిల్ నిలిచాడు. మొదటి బ్యాట్స్మెన్ ఎవరు.?
జ : అలెన్ బోర్డర్
6) ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించిన రాజకీయ పార్టీ పేరు ఏమిటి?
జ : ది అమెరికా పార్టీ
7) నీరజ్ చోప్రా అంతర్జాతీయ జావెలిన్ త్రో లో పసిడి పథకం సాధించినది ఎవరు?
జ : నీరజ్ చోప్రా
8) స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ముంబై ఎవరికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది.?
జ : రవిశాస్త్రి
9) అస్సాం నుండి ఏ టీ ప్రోడక్ట్ కు 20 సంవత్సరాల పేటెంట్ లభించింది.?
జ : Woolah Tea
10) ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివలను ఎక్కడ నిర్వహించారు.?
జ : శ్రీనగర్
11) ముఖ్యమంత్రి ప్రతిగ్యా యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : బీహార్
12) అంతర్జాతీయ అండర్ 19 వన్డేలలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు.?
జ : వైభవ్ సూర్యవంశీ (52 బంతుల్లో)
13) ప్రాజెక్ట్ 17A కింద నిర్మిస్తున్న రెండో స్టీల్త్ ప్రిగేట్ నౌక పేరేమిటి.?
జ : INS UDAYGIRI
14) మొట్టమొదటిసారిగా భారత్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ జావెలిన్ త్రో టోర్నీ పేరు ఏమిటి.?
జ : నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో టోర్నీ
15) గ్లోబల్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్లలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మూడవ స్థానం
1) Which new bill has Donald Trump approved in the US?
A: The one big beautiful bill
2) How much remittance tax has the US government decided to impose on the money sent back to their countries by foreigners living in the US?
A: One percent
3) In the second Test between India and England, India scored the highest number of runs in its Test cricket history. How many were they?
A: 1014
4) Gill became the ninth batsman to score a century and a double century in two innings in the same Test. How many batsmen from India did he become?
A: The second batsman (the first batsman was Gavaskar)
5) Gill became the second batsman to score 150 plus scores in two innings in the same Test. Who was the first batsman?
A: Allen Border
6) What is the name of the political party announced by the world’s richest man Elon Musk?
A: The America Party
7) Who won the gold medal in the international javelin throw by Neeraj Chopra?
A: Neeraj Chopra
8) Who was awarded the Lifetime Achievement Award by the Sports Journalists Association of Mumbai?
A: Ravi Shastri
9) Which tea product from Assam has been granted a 20-year patent?
A: Woolah Tea
10) Where was the Khelo India Water Sports Festival held?
A: Srinagar
11) Which state government launched the Mukhyamantri Pratigya Yojana scheme?
A: Bihar
12) Who has scored the fastest century in international Under-19 ODIs?
A: Vaibhav Suryavanshi (52 balls)
13) What is the name of the second stealth frigate ship being built under Project 17A?
Ans: INS UDAYGIRI
14) What is the name of the first ever international javelin throw tournament hosted by India?
Ans: Neeraj Chopra Classic Javelin Throw Tournament
15) What is India’s position in the global domestic aviation markets?
Ans: Third place
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్