Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS JULY 5th. 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JULY 5th. 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS JULY 5th. 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS JULY 5th. 2025

1) భారతదేశంలోని తొలి డెంగ్యూ టీకా ను సీరం ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. దాని పేరు ఏమిటి.?
జ : టెట్రావాక్స్ – విడి

2) భారత నావికాదళం తొలి మహిళా ఫైటర్ ఫైలెట్ గా శిక్షణ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించిన పైలెట్ ఎవరు.?
జ : ఆస్థా పూనియా

3) హలివుడ్ వాక్ ఆఫ్ పేమ్ స్టార్ 2025లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : దీపిక పదుకొనే

4) మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా ఏ దేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది.?
జ : పాకిస్తాన్

5) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. ఆ పురస్కారం పేరు ఏమిటి.?
జ : The order of the republic of the trinidad and tobago

6) ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ అధ్యక్షురాలు మరియు ప్రధాన మంత్రుల పేరు ఏమిటి.?
జ : క్రిస్టీనా కార్లా కంగాలూ & కమలా పెర్సాద్ బిసెసార్

7) ఏ దేశ ప్రభుత్వం పిల్లలను కంటే సంవత్సరానికి 42,000/- రూపాయల చొప్పున అందజేస్తామని ప్రకటించింది.?
జ : చైనా

8) అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లలో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకుని (40 ఇన్నింగ్స్ లలో) ద్రావిడ్, సెహ్వగ్ సరసన ఎవరు నిలిచారు.?
జ : యశస్వీ జైశ్వాల్

9) గ్రాండ్ చెస్ టూర్ జాగ్రెబ్ 2025 లో ర్యాపిడ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన క్రీడాకారుడు ఎవరు.?
జ : గుకేశ్

10) తాజాగా ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.?
జ : సూరీనామ్

11) అంతరిక్షంలో అత్యధిక శాటిలైట్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : ఆరవ స్థానం

12) భారత ఖో ఖో ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : సుదాన్స్ మిట్టల్

13) ఏ నగరం మొట్టమొదటిసారిగా క్యూఆర్ బేస్డ్ హౌస్ అడ్రస్ సిస్టంలో ప్రవేశపెట్టింది?
జ : ఇండోర్


1) Serum Institute has developed India’s first dengue vaccine. What is its name?
A: Tetravax – VDI

2) Who is the first female fighter pilot of the Indian Navy to complete her training and create a record?
A: Astha Punia

3) Who is the first Indian actress to be inducted into the Hollywood Walk of Fame Star 2025?
A: Deepika Padukone

4) Microsoft has recently completely stopped its operations in which country?
A: Pakistan

5) Trinidad and Tobago has awarded Indian Prime Minister Narendra Modi with its highest award. What is the name of that award?
A: The order of the republic of the trinidad and tobago

6) What are the names of the President and Prime Ministers of Trinidad and Tobago?
A: Christina Karla Kangloo & Kamala Persad Bisesar

7) Which country’s government has announced that it will provide Rs. 42,000/- per year to children?
A: China

8) Who is the fastest to complete 2000 runs in international test matches (in 40 innings) after Dravid and Sehwag?
A: Yashasvi Jaiswal

9) Who won the gold medal in the rapid category of the Grand Chess Tour Zagreb 2025?
A: Gukesh

10) Which country was recently declared malaria-free by the World Health Organization?
A: Suriname

11) What is the rank of India in the list of countries with the most satellites in space?
A: Sixth place

12) Who has been elected as the president of the Indian Kho Kho Federation?
Ans: Sudan Mittal

13) Which city was the first to introduce QR based house address system?
Ans: Indore

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు