BIKKI NEWS : CURRENT AFFAIRS JULY 4th 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS JULY 4th 2025
1) ఇంగ్లాండ్ గడ్డపై తొలి డబుల్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : శుభమన్ గిల్
2) సీఐఐ అంచనాల ప్రకారం 2025 – 26లో భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 6.4 నుండి 6.7%
3) దేశంలోనే తొలిసారిగా సోలార్ బస్టాండ్ ను ఏ నగరంలో ప్రారంభించారు.?
జ : సూరత్ – గుజరాత్
4) ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన తొలి దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : రష్యా
5) ఏ దేశ పార్లమెంటులో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.?
జ : ఘనా
6) టేస్ట్ అట్లాస్ 2025 నివేదిక ప్రకారం ఉత్తమ ఆహారం లభించే దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 12వ స్థానం
7) జపాన్ GOSAT -GW క్లైమేట్ శాటిలైట్ను రాకెట్ సహకారంతో అంతరిక్షంలోకి పంపించింది.?
జ : H-2A ROCKET
8) ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు.?
జ : జూలై 2
9) పట్టణ పేద మహిళల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన పథకం పేరు ఏమిటి?
జ : DIGI LAKSHMI
10) ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఎవరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.?
జ : షేక్ హసీనా (బంగ్లాదేశ్)
11) 2025 జూలై నెలకు గాను ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ కు అధ్యక్షత ఏ దేశం వహించనుంది .?
జ : పాకిస్తాన్
12) శక్తి భట్ ప్రైజ్ 2025 ను తాను రాసిన ‘ The lucky one’s’ పుస్తకానికి గాను ఎవరు గెలుచుకున్నారు.?
జ : జరా చౌదరి
13) పూర్తిగా చెక్కతో నిర్మించిన గురుద్వారా ను భారత్ లో ఎక్కడ ప్రారంభించారు.?
జ : FAZILKA
1) Who became the first Indian captain to score a double century on England soil?
A: Shubman Gill
2) According to CII estimates, what is the growth rate of India’s GDP in 2025-26?
A: 6.4 to 6.7%
3) In which city was the first solar bus stand opened in the country?
A: Surat – Gujarat
4) Which country became the first to recognize the Taliban government in Afghanistan?
A: Russia
5) In which country’s parliament did Prime Minister Narendra Modi recently address?
A: Ghana
6) According to the Taste Atlas 2025 report, what is the rank of India in the list of countries with the best food?
A: 12th place
7) Japan sent the GOSAT-GW climate satellite into space with the help of a rocket.
Answer: H-2A ROCKET
8) On which day is World Sports Journalists Day celebrated?
Answer: July 2
9) What is the name of the latest scheme launched by the Andhra Pradesh state government for the development of urban poor women?
Answer: DIGI LAKSHMI
10) Who was sentenced to six months in prison by the International Crimes Tribunal?
Answer: Sheikh Hasina (Bangladesh)
11) Which country will chair the United Nations Security Council for the month of July 2025?
Answer: Pakistan
12) Who won the Shakti Bhatt Prize 2025 for his book ‘The lucky one’s’?
Answer: Zara Chowdhury
13) Where was the first Gurudwara built entirely of wood inaugurated in India?
Answer: FAZILKA
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్