CURRENT AFFAIRS IN TEULGU 4th FEBRUARY 2023
1) ఏ దేశం వికీపీడియాను నిషేధించింది.?
జ : పాకిస్తాన్
2) ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా ఏ దేశపు కరెన్సీ నిలిచింది
జ : కువైట్ – దినార్
3) భారత్ ఈ రెండు దేశాలతో కలిసి కొత్త అంతర్జాతీయ కోటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.?
జ : ప్రాన్స్, యూఏఈ
4) ప్రపంచంలో అత్యంత ఎత్తైన(12వ వేల అడుగులు) ఐస్ స్కేటింగ్ ట్రాక్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : న్యాకో సరస్సు (హిమాచల్ ప్రదేశ్)
5) నాసా మరియు ఇస్రో కలిసి సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం పేరు ఏమిటి.?
జ : నిసార్
6) అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి – 04
7) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం 2020లో ఎంతమంది క్యాన్సర్ కారణంగా చనిపోయారు.?
జ : 99 లక్షల మంది
8) భారీ ఉష్ణోగ్రతలు నమోదవడానికి కారణమైన ఏ ప్రభావం 2023 ఎండాకాలంలో వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.?
జ : ఎల్‌నినో
9) ఫిబ్రవరి 4న మరణించిన ప్రముఖ గాయని వాణి జయరాం కి ఇటీవల భారత్ ప్రభుత్వం ఏ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఎంపిక చేసింది.?
జ : పద్మభూషణ్
10) ఇటీవల శాస్త్రవేత్తలు ఏ గ్రహం చుట్టూ 12 నూతన ఉపగ్రహాలను కనిపెట్టారు.? దీంతో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన ఉపగ్రహంగా ఈ ఉపగ్రహం నిలిచింది.?
జ : గురుడు (బృహస్పతి)
11) ప్రస్తుతం అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది.?
జ : గురుడు (బృహస్పతి) – 92, శని – 83
12) చైనాకు చెందిన భారీ బెలూన్ లను ఏ దేశపు గగనతలంలో గుర్తించారు.?
జ : అమెరికా
13) 20% ఇథనాల్ కలిపిన బ్లెండెడ్ పెట్రోల్ (E20) ను భారత్ లో ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారు.?
జ : ఫిబ్రవరి -06న
14) నీటి వినియోగంలో వస్త్ర పరిశ్రమలో ఉపయోగించే ఏ టెక్నాలజీని ఐఐటీ రోపర్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.?
జ : ఎయిర్ నానో బబుల్ టెక్నాలజీ
Comments are closed.