TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd SEPTEMBER 2022

TODAY CURRENT AFFAIRS IN TELUGU 22nd SEPTEMBER 2022

1) 30 సంవత్సరాల తర్వాత ఏ రాష్ట్రం/యూటీలో సినిమా దియోటర్ లు తిరిగి ప్రారంభించబడ్డాయి.?
జ : శ్రీనగర్

2) అమెరికా ఫెడరల్ బ్యాంకు తాజాగా తన ఫెడ్ రేట్లను ఎంత శాతం పెంచింది.?
జ: 0.75%

3) సోలార్ పీవీ మాడ్యుల్స్ తయారీ పోత్సహించేందుకు కేంద్రం PLI పథకానికి ఎన్ని కోట్లు కేటాయించిందో.?
జ : 19,500 కోట్లు

4) సెమీ కండక్టర్ లు, చిప్ ల తయారీ లో ఎంత శాతం పొత్సాహకాలు అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : 50%

5) కీలక కేసుల ప్రత్యక్ష ప్రసారాలు ఎప్పటి నుంచి ప్రారంభించాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది.?
జ : సెప్టెంబర్ – 27

6) ఏ రాష్ట్ర హైకోర్టు లు కేసుల విచారణను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.?
జ: గుజరాత్, ఒడిశా, కర్ణాటక, పాట్నా, జార్ఖండ్ మద్యప్రదేశ్

7) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి నూతనంగా ఏ పేరు పెట్టింది.?
జ : డా. వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ

8) ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం భారతీయులు వివిధ రూపాలలో బ్యాంకు లలో దాచుకున్న సొమ్ము విలువ ఎంత.?
జ : కోటి 35 లక్షల కోట్లు

9)ఎన్జీవోలు తాజాగా ఐరాస కు సమర్పించిన నివేదిక ప్రకారం ప్రతి సెకన్ కు ఎంతమంది ఆకలితో మరణిస్తున్నారు.?
జ : 4 గురు

10) పశువులలో ఇటీవల వేగంగా విస్తరిస్తున్న వ్యాధి పేరు ఏమిటి.?
జ : లంఫీ స్కిన్ డీసీస్

11) ఏపీ అసెంబ్లీ ఉపసభాపతిగా ఎవరు ఎంపికయ్యారు.?
జ : కొలగట్ల వీరభద్ర స్వామి

12) తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకానికి తాజాగా ఎంత మొత్తం నిధులు విడుదల చేసింది.?
జ : 600 కోట్లు

13) సముద్రం లో 6 కీమీ లోతుకు వెళ్ళడానికి వీలుగా రూపొందిస్తున్న యంత్రం పేరు ఏమిటి.?
జ : మత్స్య 6000

14) భారత టెన్నిస్ ర్యాంకింగ్ లలో మొదటి స్థానంలో నిలిచిన క్రీడాకారిణి ఎవరు.?
జ : అంకితా రైనా

15) కేంద్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంధ్యా పురేఛా

16) స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ సర్వేక్షణ్ అగ్ర రాష్ట్రాల కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ