24 సెప్టెంబర్ 2022 కరెంటు అఫైర్స్ Q&A

1) అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన భారత మహిళా క్రికెటర్ ఎవరు.?
జ : జులన్ గోస్వామి

2) అంతర్జాతీయ టెన్నిస్ కు వీడ్కోలు పలికిన ఆటగాడు ఎవరు.?
జ : రోజర్ పెదరర్

3) ప్రస్తుత చైనా అధ్యక్షుడు ఎవరు.?
జ: జిన్ పింగ్

4) తాజా నివేదిక ప్రకారం భారత్ లో శిశు మరణాల రేటు ఏంత.?
జ : 28

5) తాజా నివేదిక ప్రకారం భారత్ లో జనన సమయంలో స్ర్తీ పురుష లింగ నిష్పత్తి ఎంత.?
జ : 907

6) తాజా నివేదిక ప్రకారం లింగ నిష్పత్తి లో అగ్ర స్థానం, చివరి స్థానాలలో ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ : కేరళ (974), ఉత్తరాఖండ్ (844)

7) హాకీ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : దిలీప్ టిర్కీ

8) 2021 లో మలేరియా కారణంగా ఎంతమంది ప్రపంచ వ్యాప్తంగా మరణించారు.?
జ : 6.27 లక్షల మంది

9) మధుమేహం గుర్తింపు కోసం పోర్టబుల్ నానో బయో సెన్సార్ పరికరాన్ని తెలుగు శాస్త్రవేత్త ఎవరు.?
జ :డా. పూసర్ల అపరంజి

10) ఏ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో కేవలం మహిళల ఎమ్మెల్యే కోసం ఒక రోజును కేటాయించింది.?
జ : ఉత్తర ప్రదేశ్

11) SAANS అనే ఆక్సిజన్ సరఫరా పరికరాన్ని ఏ రాష్ట్రం నవజాత శిశువుల మరణాలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు.?
జ : అస్సాం.

12) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల తెలంగాణ లో ఏ నూతన రైల్వే లైన్ ను ప్రారంభించారు.?
జ : మెదక్ – అక్కనపేట

13) ఎంపిక చేయబడిన ప్రధాని మోదీ ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించారు. పుస్తకం పేరు ఏమిటి.?
జ : ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ : పీఏం నరేంద్ర మోడీ స్పీక్స్’

14) CSIR (కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్) ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : రాయల్ సోసైటీ ఆఫ్ కెమిస్ట్రీ

15) పేదలకు 5 లక్షల రూపాయల మేర ఆరోగ్య రక్షణ కల్పించేకేంద్ర ప్రభుత్వ పథకం పేరు ఏమిటి.?
జ : ఆయుష్మాన్ భారత్ – PM – జన్ ఆరోగ్య యోజన (AB-PM-JAY)

16) ప్రతి గ్రామానికి 4జీ, 5జీ సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేయనుంది.?
జ : 30 బిలియన్ డాలర్లు

17) భారత్ లో 5జీ సేవలు ఎప్పటి నుండి పూర్తి స్థాయిలో అందుబాటులో రానున్నాయి.?
జ : అక్టోబర్ – 1 – 2022