1) MBBS కోర్స్ బుక్ యొక్క హిందీ వెర్షన్ ను ఏ రాష్ట్రంలో అమిత్ షా ఆవిష్కరించారు.?
జ : మద్యప్రదేశ్
2) భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రను తెలియజేసే ఏ యాప్ ను కేంద్రం ప్రారంభించింది.?
జ : ఆజాది క్వెస్ట్ యాప్
3) పాకిస్థాన్ అత్యంత ప్రమాదకరమైన దేశం అని ఏ దేశాధ్యక్షుడు ప్రకటించారు.?
జ : అమెరికా – జో బైడెన్
4) ఏ నగరంలో హెలికాప్టర్ ల ద్వారా ఎయిర్ టాక్సీ సర్వీస్ లను ప్రారంభించారు.?
జ : బెంగళూరు
5) ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ ఉచిత వైద్యం కోసం “యూనివర్సల్ హెల్త్ స్కీం” ను ప్రారంభించారు.?
జ : నాగాలాండ్ ముఖ్యమంత్రి నెప్యూ రియో
6) 5వ ‘సౌత్ ఎషియన్ జియో సైన్స్’ కార్యక్రమం ఏ నగరంలో జరిగింది.?
జ : జైపూర్ (రాజస్థాన్)
7) పబ్లిక్ ఎఫైర్స్ ఇండెక్స్ 2022 లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : హర్యానా
8) దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలో రెండవ ఐకానిక్ – సస్పెన్షన్ బ్రిడ్జిని ఏ నదిపై నిర్మించడానికి కేంద్రం ఇటీవల ఆమోదం తెలిపింది.?
జ : కృష్ణా నది పై (ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మద్య)
9) అక్టోబర్ 23న ఏ దేశం యొక్క 36 శాటిలైట్ లను ఇస్రో PSLV MK-III రాకెట్ ద్వారా ప్రయోగించనుంది.?
జ : బ్రిటన్
10) భారతదేశం లో అంతరిక్ష రంగంలో మొట్టమొదటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ గా ఏర్పాటు అయిన సంస్థ ఏది.?
జ : న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్
11) బోస్నియా & హెర్జగోవినా దేశాల భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : పార్ధ సేత్‌పతి
12) ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యల పరిష్కారం కోసం దేశంలోని 23 ఐఐటీల నిపుణులతో ఎర్పడిన ఫోరమ్ పేరు ఏమిటి.?
జ : IInven Tiv
13) వన్ నేషన్ – వన్ పెర్టిలైజర్ కార్యక్రమం కింద యూరియా ను ఏ బ్రాండ్ పేరుతో దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు.?
జ : “భారత్” పేరుతో
14) కైరోలో జరుగుతున్న ISSF ప్రపంచ షూటింగ్ ఛాంపియన్స్ షిప్ 2022 లో జూనియర్ విభాగంలో స్వర్ణ పథకాలు సాదించిన భారత క్రీడాకారులు ఎవరు.?
జ : యుధ్‌వీర్ సిద్దు (2), ఇషా సింగ్ (1)