BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 9th NOVEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 9th NOVEMBER 2024
1) జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా) కార్య నిర్వాహక అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : సుప్రీం కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ గవాయ్
2) కోడలును టీవీ చూడనీయక పోవడం క్రూరత్వం కాదంటూ ఏ హైకోర్టు తీర్పు చెప్పింది.?
జ : బోంబే హైకోర్టు
3) శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు ఏ దేశ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది.?
జ : రష్యా
4) 300 బిలియన్ డాలర్లకు పైగా సంపద గల తొలి కుబేరుడిగా ఎవరు నిలిచారని ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.?
జ : ఎలాన్ మస్క్
5) అంతర్జాతీయ హకీ సమాఖ్య అవార్డుల లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు నిలిచారు.?
జ : హర్మన్ ప్రీత్ సింగ్,
6) అంతర్జాతీయ హకీ సమాఖ్య అవార్డుల లో ఉత్తమ గోల్ కీపర్ గా ఎవరు నిలిచారు.?
జ : శ్రీజేశ్
7) దోహ వేదికగా జరిగిన ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్స్ షిప్ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : పంకజ్ అద్వానీ
8) పంకజ్ అద్వానీ తాజాగా ఎన్నో వరల్డ్ టైటిల్ గెలుచుకున్నాడు.?
జ : 28వ
9) డబ్ల్యూటీఏ ఫైనల్స్ 2024 మహిళల సింగిల్స్ చాంపియన్ గా ఎవరు నిలిచారు.?
జ : కోకో గాఫ్.
10) డబ్ల్యూటీఏ ఫైనల్స్ మహిళల సింగిల్స్ చాంపియన్ గా నిలిచిన అతి పిన్న వయస్కురాలు ఎవరు.?
జ : కోకో గాఫ్.
11) హురూన్ ఇండియా అత్యంత దాన కర్ణుల జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు ఎవరు.?
జ : నిఖిల్ కామత్
13) అంతర్జాతీయ హకీ సమాఖ్య అవార్డులలో మహిళ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు నిలిచారు.?
జ : ఇబ్బి జాన్సన్ (నెదర్లాండ్స్)