CURRENT AFFAIRS IN TELUGU 9th MARCH 2023

1) రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన సాప్ట్ డ్రింక్ పేరు ఏమిటి.?
జ : కాంపా కోలా

2) రిలయన్స్ జియో అమెరికా కు చెందిన ఏ కంపెనీని 5జీ సేవల వృద్ధి కోసం కోనుగోలు చేసింది.?
జ : మెమోసా నెట్వర్క్

3) బోర్డర్గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ ను ఏ సందర్భంగా ఆస్ట్రేలియా, ఇండియా దేశాల అధ్యక్షులు ప్రత్యక్షంగా చూశారు.?
జ : 75 ఏళ్ల స్నేహబందానికి గుర్తుగా

4) సముద్రాలలో ప్లాస్టిక్ వ్యర్దాలు ఎంతకు చేరినట్లు నిపుణులు అంచనా వేశారు.?
జ : 23 లక్షల మెట్రిక్ టన్నులు

5) ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు ఏ నక్షత్రం చుట్టూ నీటి అణువులను గుర్తించారు.?
జ : వీ883 ఓరియోనిస్

6) గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఎంజైమ్ ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.?
జ : ఆస్ట్రేలియా

7) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ (NPA) ఎంత శాతానికి ఉండునుంది.?
జ : ఐదు శాతం

8) ఇండోనేషియా దేశం తన రాజధాని ప్రాంతాన్ని జగత నుంచి ఎక్కడికి మార్చనుంది.?
జ : నుసంతర

9) అస్సాం రాష్ట్రానికి చెందిన ఏ మహావీరుడిపై 42 లక్షల వ్యాసాలు రాసి గిన్నిస్ హోటల్ రికార్డు సృష్టించారు.?
జ : లచిత్ బరఖ్‌పోర్ (అహోమ్)

10) నేపాల్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : రామచంద్ర పౌడెల్

11) సొంత స్థలం ఉన్నవారికి గృహ నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఇచ్చే కొత్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ పథకానికి ఏమని పేరు పెట్టారు.?.
జ : గృహలక్ష్మి

12) ‘మన దేశాన్ని చూడండి’ అనే నినాదంతో భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన రైలు ఏది.?
జ : భారత్ గౌరవ్ రైల్

13) ఇటీవల భారత్ గౌరవ్ రైలు ఎక్కడినుంచి ఎక్కడికి ప్రారంభించారు.?
జ : ముంబై టు మధురై

14) న్యూయార్క్ కోర్టుకు న్యాయమూర్తిగా నియమితులైన ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : అరుణ్ సుబ్రమణియన్

15) ఏ దేశానికి చెందిన రెండు యుద్ధ నౌకలు కోచ్చి నౌకతీరాన్ని ఇటీవల చేరుకున్నాయి.?
జ : కోచ్చి

16) రష్యా దేశంలో ఇటీవల 280 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి పరాగసంపర్కాన్ని కారకమైన కీటక శిలాజాన్ని కనుగొన్నారు. దాని పేరు ఏమిటి.?
జ : టిలియాడెమ్‌బిడ్స్