BIKKI NEWS :CURRENT AFFAIRS IN TELUGU 9th FEBRUARY 2025
CURRENT AFFAIRS IN TELUGU 9th FEBRUARY 2025
1) కొల్‌కతా లోని ఫోర్ట్ విలియమ్ కు ఏమని నామకరణం చేశారు.?
జ : విజయ్ దుర్గ్
2) న్యూయార్క్ టైమ్స్ ’52 Places to Go in 2025″ అస్సాం ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 4వ
3) డోగ్రి భాషలో సాహిత్య అకాడమీ అవార్డు 2025 ఏ పుస్తకానికి ప్రకటించారు.?
జ : ik aur ashwthama
4) నాజీ సెల్యూట్ చేసిన వారిని జైలుకు పంపేలా ఏ దేశం ఉత్తర్వులు జారీచేసింది.?
జ : ఆస్ట్రేలియా
5) ఇండియన్ న్యూస్ పేపర్ డే ఏరోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 29
6) 2023 – 24 లో ఏ రాష్ట్రంలో అత్యధిక స్కూల్స్ సున్నా అడ్మిషన్లు కలిగి ఉంది.?
జ : వెస్ట్ బెంగాల్
7) అంతర్జాతీయ సరస్వతి మహోత్సవ్ 2025 కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : హర్యానా
8) ఏ సిండ్రోమ్ సోకి తెలంగాణలో మహిళా మరణించారు. తెలంగాణలో ఈ వ్యాధి వలన ఇదే తొలి మరణం.?
జ : గులియన్ బారీ సిండ్రోమ్ (GBS)
9) మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అతని పేరేమిటి.?
జ : ఎన్. బీరెన్ సింగ్
10) నమీబియా దేశ పితామహుడిగా పేరోందిన ఆ దేశ తొలి అధ్యక్షుడు అనారోగ్య కారణంగా కన్నుమూశారు. అతని పేరేంటి.?
జ : సామ్ నుజోమా (95)
11) బంగ్లాదేశ్ లో షేక్ హసీనా మద్దతుదారులను అణిచివేసేందుకు ఏ ఆపరేషన్ ను తాత్కాలిక ప్రభుత్వం ప్రారంభించింది.?
జ : ఆపరేషన్ డెవిల్స్ హంట్
12) టైమ్ మ్యాగజైన్ ఎవరిని ప్రెసిడెంట్ అంటూ ఒక కవర్ పేజీని ప్రచురించింది. ?
జ : ఎలాన్ మస్క్
13) విదేశీ ఫోర్ట్ పోలియో (FPI) ఇన్వెస్టర్లు ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు ఎన్ని వేల రూపాయల పెట్టుబడులను భారత్ నుంచి ఉపసంహరించుకున్నారు.?
జ : 7300 కోట్ల
14) ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) లో యూపీ వారియర్స్ కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : దీప్తి శర్మ
15) 2023 – 24 లో భారత్ లో నిరుద్యోగిత రేటు ఎంత.?
జ : 3.2%
- CURRENT AFFAIRS 10th MARCH 2025 – కరెంట్ అఫైర్స్
- INTER EXAMS QP SET – 12th March 2025
- GK BITS IN TELUGU MARCH 12th
- చరిత్రలో ఈరోజు మార్చి 12
- DEPARTMENTAL TESTS RESULTS – డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల