CURRENT AFFAIRS IN TELUGU 9th FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 9th FEBRUARY 2023

1) భుఅయస్కాంతత్వం కంటే మిలియన్ రెట్లు ఎక్కువ శక్తి గల సూపర్ మాగ్నెట్స్ ను ఏ దేశం పరీక్షించనుంది.?
జ : బ్రిటన్

2) అంతర్జాతీయ పుట్‌బాల్ కు వీడ్కోలు పలికిన ప్రాన్స్ ఆటగాడు ఎవరు.?
జ : రాఫెల్ వర్నా

3) అరబిక్ అకాడమీ ని నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు.?
జ : ముంబై

4) యూపీఐ అంతర్జాతీయ లావాదేవీలను ప్రారంభించిన ప్రారంభించిన సంస్థ ఏది.?
జ : ఫోన్ పే

5) ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : భారత్

6) ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత శాతం ఎంత.?
జ : 24%

7) హర్వార్డ్ లా రివ్యూ కు అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : అప్సర అయ్యర్

8) జనవరి – 2023 లో రూరల్, అర్బన్ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు ఎంత.?
జ : రూరల్ – 6.48%
అర్బన్ – 8.55%

9) PM KUSUM పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది.?
జ : మార్చి – 2026

10) PM KUSUM పథకం ఉద్దేశ్యం ఏమిటి.?
జ : వ్యవసాయదారులకు సోలార్ విద్యుత్ శక్తిని అందజేయుట

11) నేపాల్ జాతీయ క్రికెట్ టీమ్ కు కోచ్ గా ఎవరు ఎంపికయ్యాడు.?
జ : మాంటీ దేశాయ్

12) ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫిబ్రవరి అవార్డురేస్ లో నివిచిన భారత క్రికెటర్లు ఎవరు.?
జ : సిరాజ్ & సూర్య కుమార్ యాదవ్