Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 9th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 9th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 9th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 9th APRIL 2025

1) ఏ రాష్ట్ర గవర్నర్ తొక్కిపెట్టిన 10 బిల్లులను సుప్రీంకోర్టు తన విశిష్ట అధికారాలతో ఆమోదించింది.?
జ : తమిళనాడు

2) బ్రహ్మకుమారీస్ చీప్ మరణించారు. ఆమె పేరేమిటి.?
జ : దాది రతన్ మోహిని

3) టామ్‌టామ్‌ ట్రాఫిక్‌ ఇండెక్స్‌ 14వ ఎడిషన్‌ లో టాప్ 5 లో ఉన్న భారత నగరాలు ఏవి.?
జ : కోల్‌కతా, బెంగళూరు, పుణె

4) భారత జిడిపి వృద్ధిరేటు 2025 లో ఎంచ శాతం గా నమోదు కావచ్చని నొమురా సంస్థ అంచనా వేసింది.?
జ : 5.9 శాతం

5) పదివేల సంవత్సరాల క్రితం అంతరించిన ఏ జాతి తోడేళ్లను మళ్లీ సృష్టించారు.?
జ : డైర్

6) ఆర్.బి.ఐ తన ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో రెపో రేటు ను ఎన్ని బేసీస్ పాయింట్లు తగ్గించింది.?
జ : 25 బేసీస్ పాయింట్స్ (6 శాతం తాజా రెపో రేటు)

7) షూటింగ్ వరల్డ్ కప్ 2025లో ఏ భారత షూటర్ స్వర్ణ పథకం నెగ్గింది.?
జ : ఇందర్ సింగ్ సురుచి

8) టీ20 ఫార్మాట్ లో 5000 పరుగులు, 200 వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించాడు.?
జ : హర్థిక్ పాండ్యా

9) ఆర్బీఐ తాజా అంచనాలు
ప్రకారం 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.5%

10) ఆర్బీఐ 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఎంతకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది.?
జ : 4%

11) సాండా వుష్ ప్రపంచ కప్ 2025 లో స్వర్ణం నెగ్గిన భారత ఆటగాడు ఎవరు. ?
జ : ముకేష్ చౌదరి

12) సౌర‌, పవన విద్యుత్ ఉత్పత్తి లో భారత్ ఎన్నో స్థానంలో ఉన్నట్లు ఎంబర్ సంస్థ తెలిపింది.?
జ : మూడో స్థానంలో

13) ఏ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేశారు.?
జ : పోర్చుగల్

14) 2024 – 25 లో రాష్ట్రాల అభివృద్ధి రేటులో మొదటి రెండు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి.?
జ : తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్


1) Which state governor has passed 10 bills that were rejected by the Supreme Court with his special powers?
Ans: Tamil Nadu

2) Brahma Kumaris chief has passed away. What is her name?
Ans: Dadi Ratan Mohini

3) Which Indian cities are in the top 5 in the 14th edition of the TomTom Traffic Index?
Ans: Kolkata, Bangalore, Pune

4) What percentage has Nomura estimated that India’s GDP growth rate will be recorded in 2025?
Ans: 5.9 percent

5) Which species of wolves that became extinct ten thousand years ago has been recreated?
Ans: Dire

6) How many basis points did the RBI reduce the repo rate in its monetary policy review meeting?
A: 25 basis points (6 percent latest repo rate)

7) Which Indian shooter won the gold medal in the Shooting World Cup 2025?
A: Inder Singh Suruchi

8) Who became the first Indian player to score 5000 runs and take 200 wickets in the T20 format?
A: Hardik Pandya

9) According to the latest estimates of the RBI, what is the growth rate of India’s GDP in the financial year 2025-26?
A: 6.5%

10) How much has the RBI estimated that inflation will be limited in the financial year 2025-26?
A: 4%

11) Which Indian player won the gold medal in the Sanda Wushu World Cup 2025?
A: Mukesh Chaudhary

12) According to Ember, India ranks in the world in solar and wind power production.
A: Third place

13) On the occasion of 50 years of bilateral relations with which country, President Draupadi Murmu released a special postage stamp.
A: Portugal

14) Which states are in the top two positions in the growth rate of states in 2024-25?
A: Tamil Nadu, Andhra Pradesh

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు