TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th OCTOBER 2022

TODAY CURRENT AFFAIRS IN TELUGU 6th OCTOBER 2022

1) సాహిత్యంలో నోబెల్ 2022 బహుమతి ఎవరికి దక్కింది.?
జ : అన్నె ఎర్నాక్స్ (ప్రాన్స్)

2) WHI ప్రకారం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి కారణం అయినా కాఫ్ సిరఫ్ లను తయారు చేసిన భారతీయ కంపెనీ ఏది.?
జ : మైడెన్ ఫార్మాస్యూటికల్స్ (హర్యానా)

3) ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ కార్యాలయాల నిర్మాణంలో “సోలార్ రూప్ టాప్ పాలసీ” ని ఏ రాష్ట్రం ప్రారంభించింది.?
జ : ఉత్తరప్రదేశ్

4) వాలీ ఆఫ్ వర్డ్స్ 2022 బుక్ అవార్డులలో ఫిక్షన్ విభాగంలో ఏ పుస్తకం అవార్డును దక్కించుకుంది.?
జ: The odd book of baby names (అనీస్ సలీం)

5) వాలీ ఆఫ్ వర్డ్స్ 2022 బుక్ అవార్డులలో నాన్ ఫిక్షన్ విభాగంలో ఏ పుస్తకం అవార్డును దక్కించుకుంది.?
జ : Tagore & Gandhi : walking alone , Walking together (రుద్రాంగ్స్ ముఖర్జీ)

6) ఐరాస మానవ హక్కుల కమిషన్ కు తదుపరి చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : వోల్కర్ టర్క్

7) వరల్డ్ స్పేస్ వీక్ 2022 యొక్క థీమ్ ఏమిటి.?
జ : వుమెన్ ఇన్ స్పేస్

8) ‘ఎకనామిస్ట్ గాంధీ’ పుస్తక రచయిత ఎవరు.?
జ : జెర్రీ రాయ్

9) టీట్వంటీ లలో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న మొదటి భారతీయ క్రికెటర్ ఎవరు.?
జ : విరాట్ కోహ్లీ

10) జపాన్ దేశ భూభాగం మీదుగా క్షిపణి ప్రయోగించిన దేశం ఏది.?
జ : ఉత్తర కొరియా

11) ప్రపంచ వరల్డ్ రెడ్ స్నూకర్ – 2022 ఛాంపియన్ గా ఎవరు నిలిచారు.?
జ : శ్రీకృష్ణ

12) ఇరానీ కప్ 2022 ఛాంపియన్ గా నిలిచిన జట్టు ఏది.?
జ : రెస్ట్ ఆఫ్ ఇండియా

13) తెలంగాణ లో రైతు బంధు పథకం ఏ సంవత్సరం ప్రారంభమైంది.?
జ : 2018

14) భారత లోక్‌సభ స్పీకర్ ఎవరు.?
జ : ఓం ప్రకాష్ బిర్లా

15) భారత రక్షణ సలహాదారు ఎవరు.?
జ : అజిత్ దోవల్

16) భారత ప్రస్తుత కంప్రోల్టర్ అండ్ అడిటర్ జనరల్ (CAG) ఎవరు.?
జ : జీ.సీ. ముర్ము

17) భారత ఎన్నికల ప్రధాన అధికారి ఎవరు.?
జ : రాజీవ్ కుమార్

18) మలేరియా వ్యాధి నిరోదించడానికి WHO అమోదం తెలిపిన వ్యాక్సిన్ పేరు ఏమిటి.?
జ : RTS – S

19) పిపా వరల్డ్ కప్ పుట్‌బాల్ – 2022 ని ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : ఖతార్