Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 8th NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 8th NOVEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 8th NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 8th NOVEMBER 2024

1) యాదాద్రి పేరును తిరిగి ఏమని మారుస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు.?
జ : యాదగిరిగుట్ట

2) టైలరింగ్‌ షాపుల్లో ఇక నుంచి మహిళల దుస్తుల కొలతలు పురుష టైలర్లు తీసుకోరాదని ఏ రాష్ట్ర మహిళా కమిషన్‌ ప్రతిపాదించింది.?
జ : ఉత్తరప్రదేశ్‌

3) దేశంలో గత 12 నెలల వ్యవధిలో ఎన్ని వేల ఏటీఎంలు మూతపడ్డాయి.?
జ : 4 వేలు

4) పిల్లల మానసిక ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్న సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించాలని ఏ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.?
జ : ఆస్ట్రేలియా

5) అంతర్జాతీయ టీట్వంటీ లో భారత్‌ తరఫున రెండు శతకాలు చేసిన ఏకైక వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎవరు.?
జ : సంజూ శాంసన్‌.

6) అంతర్జాతీయ టీ20లలో వరుసగా రెండు శతకాలు చేసిన ఆటగాళ్లలో సంజూ శాంసన్‌ ఎన్నోవాడు.?
జ : నాలుగోవాడు. (గుస్తవ్‌ మెక్‌కియోన్‌, రిలీ రూసో, ఫిల్‌ సాల్ట్‌.. సంజూ కంటే ముందున్నారు.)

7) ఇండియన్ నావీ ఇటీవల ఏ పేరుతో నావికా విన్యాసాలు చేపట్టింది.?
జ : మహ సాగర్

8) బీహార్ లోని సుల్తాన్ గంజ్ రైల్వే స్టేషన్ కు ఏమని పేరు మార్చారు.?
జ : అజగయిబినాద్ దామ్

9) గత 20 సంవత్సరాలలో పాపులర్ ఓటుతో గెలిచిన రిపబ్లికన్ అభ్యర్థి ఎవరు.?
జ : డోనాల్డ్ ట్రంప్

10) చీతా ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఏ రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయనున్నాయి.?
జ : మద్యప్రదేశ్, రాజస్థాన్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు