Home > LATEST NEWS > CURRENT AFFAIRS IN TELUGU 8th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 8th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 8th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 8th MARCH 2025

1) మహిళ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోర్ (225/5) చేసిన జట్టు ఏది.?
జ : యూపీ వారియర్స్ (బెంగళూరు పై)

2) ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కి చేరిన జట్లు ఏవి.?
జ : ఇండియా – న్యూజిలాండ్

3) ప్రపంచంలో అతి చిన్న పార్క్ గా ఏది ఇటీవల గిన్నిస్ రికార్డు లలోకి ఎక్కింది.?
జ : జపాన్ లోని నాగయ్‌జుమీ లోని 2.6 చదరపు అడుగుల పార్క్

4) అంతర్జాతీయ వన్డే ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రముఖ బ్యాటృమన్ ఎవరు.?
జ : స్టీవ్ స్మిత్

5) హైడ్రోజన్ తో నడిచే ట్రక్ లను భారత్ కు చెందిన ఏ సంస్థ అభివృద్ధి చేసింది.?
జ : టాటా మోటార్స్

6) బార్బోడస్ ప్రభుత్వం ఏ అవార్డు ను నరేంద్ర మోదీ కి ప్రకటించింది.?
జ : హనరరీ ఆర్డర్ ఆప్ ప్రీడమ్ ఆఫ్ బార్బోడస్

7) అత్యధిక సంపద కలిగిన పౌరులు ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 4వ

8) అత్యధిక సంపద కలిగిన పౌరులు ఉన్న దేశాల జాబితాలో మొదటి మూడు దేశాలు ఏవి.?
జ : అమెరికా, చైనా, జపాన్

9) హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది.?
జ : ఐఐటీ మద్రాస్

10) ప్రపంచంలో 2025 లో అత్యంత రద్దీ అయినా విమానాశ్రయం ఏది.?
జ : దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్

11) ఆస్కార్ అవార్డులు 2025 లో ఉత్తమ చిత్రం ఏది.?
జ : అనోరా

12) 2020 నాటికి ఆసియా సింహల సంఖ్య ఎంత.?
జ : 674

13) APEC (ఆసియా పసిఫిక్ ఎకానమిక్ కోఆఫరేషన్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : సింగపూర్


1) Which team has scored the highest score (225/5) in the history of the Women’s Premier League?
A: UP Warriors (Bengaluru)

2) Which teams have reached the final of the ICC Champions Trophy 2025?
A: India – New Zealand

3) Which park has recently entered the Guinness Book of Records as the smallest park in the world?
A: 2.6 square feet park in Nagayuzu, Japan

4) Which famous Australian batsman has announced his retirement from international ODIs?
A: Steve Smith

5) Which Indian company has developed hydrogen-powered trucks?
A: Tata Motors

6) Which award has the Barbados government announced for Narendra Modi?
A: Honorary Order of Freedom of Barbados

7) What position has India occupied in the list of countries with the richest citizens?
A: 4th

8) Which are the top three countries in the list of countries with the richest citizens?
A: America, China, Japan

9) Which organization developed the Hyperloop test track?
A: IIT Madras

10) Which will be the busiest airport in the world in 2025?
A: Dubai International Airport

11) Which will be the best film at the Oscars 2025?
A: Anora

12) What is the number of Asian lions by 2020?
A: 674

13) Where is the headquarters of APEC (Asia Pacific Economic Cooperation) located?
A: Singapore

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు