BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 8th FEBRUARY 2025
CURRENT AFFAIRS IN TELUGU 8th FEBRUARY 2025
1) ఎన్నో ఆసియన్ వింటర్ గేమ్స్ చైనాలోని హర్బిన్ లో ప్రారంభమయ్యాయి.?
జ : 9వ
2) ఆసియన్ వింటర్ గేమ్స్ 2025 లో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి.?
జ : 34
3) ఇస్రో తాజాగా శూన్య స్థితిలో ఏ ఇంజిన్ లోని ఇంధనాన్ని విజయవంతంగా మండించింది.?
జ : క్రయోజనిక్ ఇంజిన్ (సీఈ 20)
4) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత ఏ పార్టీ మెజారిటీ సాదించింది.?
జ : బిజెపి
5) STD CODE వ్యవస్థను రద్దు చేసి ఏ నంబర్ సిస్టం ను ల్యాండ్ లైన్ లలో ఉపయోగించాలని ప్రభుత్వానికి TRAI సూచించింది.?
జ : 10 నంబర్ సిస్టం
6) పంబన్ కొత్త రైల్వే వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఇది ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది.?
జ : రామేశ్వరం – మండపంలను
7) విద్య, వైద్యం, మౌలిక రంగాల అభివృద్ధి కోసం 10 వే కోట్ల రూపాయలను విరాళంగా అందించనున్నట్లు ఏ కుబేరుడు తాజాగా ప్రకటించారు.?
జ : గౌతం ఆదాని
8) Forbes 30 under 30 లో భారత్ నుంచి ఎవరు చోటు సంపాదించారు.?
జ : నీలకంఠ భాను, ఉదయ్ కిరణ్, జొన్నలగడ్డ సాయి కృష్ణకాంత్
9) చెన్నై ఏటీపీ టోర్నీ రన్నరప్ గా ఎవరు నిలిచారు.?
జ : సాకేత్ మైనేని & రామ్‌కుమార్ రామనాధన్ ( విన్నర్ : షింటారో మొచిజుకి – కైటో వునుగి)
10) పంబన్ నూతన వంతెన ప్రత్యేకత ఏమిటి.?
జ : ఓడలు వస్తే నిలువునా పైకి లేస్తుంది.
11) తాజాగా మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది .?
జ : జార్జియా
12) తాజాగా ఏ దేశంతో దౌత్య సంబంధాలు ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇరుదేశాలు లోగోను ఆవిష్కరించాయి.?
జ : సింగపూర్
13) కేంద్ర ప్రభుత్వ ఎకనామిక్ సర్వే ప్రకారం 2024లో తెలంగాణలో నిరుద్యోగిత రేటు ఎంత?
జ : 6.6% (2023 – 8.8%)
14) కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023 – 24 ఆధారంగా తెలంగాణ గ్రామాలు మరియు పట్టణాలలో నెలవారి కుటుంబ వ్యయం ఎంత.?
జ : గ్రామాలు : 5435/-
పట్టణాలు : 8978/-
15) కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023 – 24 ఆధారంగా దేశంలో గ్రామాలు మరియు పట్టణాలలో నెలవారి కుటుంబ వ్యయం ఎంత.?
జ : గ్రామాలు : 4122/-
పట్టణాలు : 6199/-
- INTER EXAMS QP SET – 12th March 2025
- GK BITS IN TELUGU MARCH 12th
- చరిత్రలో ఈరోజు మార్చి 12
- DEPARTMENTAL TESTS RESULTS – డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల
- INTER EXAMS – ఐదో రోజు 5 గురు డిబార్