Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 8th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 8th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 8th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 8th APRIL 2025

1) మహిళలు, చిన్నారులను వేధింపులు నుండి రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీమ్స్ పేరేమిటి.?
జ : శక్తి బృందాలు

2) ఏ దేశం వేదికగా బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్స్ షిఫ్ 2025 టోర్నీ జరగనుంది.?
జ : చైనా

3) 45 ఏండ్ల వయసులోనూ టెన్నిస్‌ మ్యాచ్‌ గెలిచిన పెద్ద వయస్కుడిగా ఎవరు రికార్డులకెక్కారు.?
జ : రోహన్ బోపన్న

4) టీట్వంటీ క్రికెట్ లో 13 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరిన భారత క్రికెటర్ ఎవరు.? అతను 386 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాదించాడు.
జ : విరాట్ కోహ్లి

5) జీహెచ్ఎంసీ ప్రాపర్టీ టాక్స్ వసూళ్ళ కోసం ఏ సంస్థ తో ఒప్పందం చఘసుకుంది.?
జ : Paytm

6) ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : భువనేశ్వర్ కుమార్

7) తమిళనాడులో ప్రధాని మోడీ ప్రారంభించిన పంబన్ బ్రిడ్జి యెక్క కిలోమీటర్ల పొడవు ఎంత.?
జ : 2.07 కిలోమీటర్లు

8) 2017 – 18 లో49.8% ఉన్న లేబర్ పోర్స్ పార్టిషిపెషన్ రేట్ లో మహిళల శాతం 2023 – 24 లో ఎంతగా ఉంది.?
జ : 60.1%

9) ఫోర్బ్స్ బిలినీయర్స్ 2025 జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం బిలినియర్స్ సంఖ్య ఎంత.?
జ : 3028

10) ప్రభుత్వ నివేదిక ప్రకారం బ్యాంకు ఖాతాలలో మహిళల వాటా ఎంత.?
జ : 39.2%

11) ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025లో స్వర్ణం నెగ్గిన భారత ఆటగాడు ఎవరు.?
జ : హితేష్ గులియా

12) 2036 నాటికి భారత జనాభా వార్షిక వృద్ధి రేటు ఎంతగా నమోదవోచ్చని కేంద్రం తాజా నివేదికలో వెల్లడించింది.?
జ : 0.58%


1) What is the name of the teams formed by the Andhra Pradesh state government to protect women and children from harassment?
A: Shakti Teams

2) Which country will host the Badminton Asia Champions Trophy 2025 tournament?
A: China

3) Who is the oldest person to win a tennis match at the age of 45?
A: Rohan Bopanna

4) Who is the Indian cricketer who has joined the 13,000-run club in T20 cricket? He achieved this feat in just 386 innings.
A: Virat Kohli

5) Which company has GHMC tied up with for property tax collection?
A: Paytm

6) Who has created a record as the fastest bowler to take the most wickets in IPL?
A: Bhuvaneshwar Kumar

7) How long is the Pamban Bridge in Tamil Nadu, inaugurated by Prime Minister Modi?
A: 2.07 kilometers

8) What is the percentage of women in the labor force participation rate in 2023-24, which was 49.8% in 2017-18?
A: 60.1%

9) What is the total number of billionaires worldwide in the Forbes Billionaires 2025 list?
A: 3028

10) According to the government report, what is the share of women in bank accounts?
A: 39.2%

11) Which Indian athlete won gold in the World Boxing Championship 2025?
A: Hitesh Gulia

12) What is the annual growth rate of India’s population by 2036, as revealed by the Center in its latest report?
A: 0.58%

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు