BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 7th NOVEMBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 7th NOVEMBER 2024
1) ప్రపంచ చెస్ ర్యాంకింగులలో రెండో ర్యాంక్ ఎవరు సాదించారు.?
జ : అర్జున్ ఇరిగేశి
2) స్విస్ క్వీన్స్ అంతర్జాతీయ ఆన్లైన్ బ్లిట్జ్ చెస్ టోర్నీ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : నూతక్కి ప్రియాంక
3) COP 29 సదస్సు నవంబర్ 12, 13 వ తేదీలలో ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : అజార్‌బైజాన్
4) ఐరోపా వాతావరణ కేంద్రం కోపర్నికస్ ప్రకారం చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా ఏ సంవత్సరం నిలిచిందని ప్రకటించింది.?
జ : 2024
5) సీజేఐ చంద్రచూడ్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాయర్‌కు ఇటీవల ఏ ప్రశ్న వేసి సమాదానం రాబట్టారు.?
జ : మన దేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్దమేనా అని
6) సీఐఏ చీఫ్‌గా ఏ భారతీయ సంతతికి వ్యక్తికి అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక పదవిని అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.?
జ : కశ్యప్ పటేల్
7) ఎడిల్ గివ్ హరున్ ఇండియా ఫిలాంథ్రఫిస్ట్ లిస్ట్ -2024 లిస్ట్ లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : శివ్ నాడార్,
8) ఎడిల్ గివ్ హరున్ ఇండియా ఫిలాంథ్రఫిస్ట్ లిస్ట్ -2024 లిస్ట్ లో రెండో స్థానంలో, మూడో స్థానంలో నిలిచారు.?
జ : ముఖేశ్ అంబానీ, బజాజ్ కుటుంబం
9) బ్యాడ్మింటన్ అకాడమీకి స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఏ నగరంలో భూమి పూజ చేశారు.?
జ : విశాఖలో
10) కెనడా లో ఏ పేపర్ పై నిషేధం విధించారు.?
జ : ఆస్ట్రేలియా టుడే
11) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సిలిండర్ ల పథకం పేరేంటి.?
జ : దీపం – 2
12) బీహార్ కోకిల గా పేరోందిన ఎవరు ఇటీవల మరణించారు.?
జ : శారదా సిన్హా