Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 7th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 7th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 7th FEBRUARY 2025. కరెంట్ అఫైర్స్.

CURRENT AFFAIRS IN TELUGU 7th FEBRUARY 2025

1) స్టాన్‌పోర్డ్ యూనివర్సిటీ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ర్యాంకింగులు 2023 లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 4 వ (అమెరికా, చైనా, బ్రిటన్)

2) 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ అంచనాలు ప్రకారం భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 6.7%

3) 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ అంచనాలు ప్రకారం భారత రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత.?
జ : 4.2%

4) ఆసియా శీతాకాల క్రీడలు 2025 చైనాలోని ఏ నగరంలో ప్రారంభమయ్యారు.?
జ : హర్బిన్

5) నోయిల్ టాటా కు ఏ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను అందించింది.?
జ : యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్

6) తెలంగాణలో ఏ నదిపై మూడు ఫ్లోటింగ్ జెట్టీలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : కృష్ణా నది

7) ఫిబ్రవరి 13న ఎవరి జయంతిని ఇంగ్లీష్ దినోత్సవం గా జరపాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.?
జ : సరోజినీ నాయుడు

8) ఏ నగరం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.?
జ : విశాఖపట్టణం

9) దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎన్ని గిగావాట్లకు చేరినట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 100 గిగావాట్లు

10) విదేశాలలోని జైళ్లలో ఖైదీలుగా ఉన్న భారతీయుల సంఖ్య ఎంత.?
జ : 10,152 మంది

11) అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పై ఆంక్షలు విధిస్తూ ఏ దేశాధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు.?
జ : అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

12) ఆర్.బి.ఐ తన ద్రవ్య పరపతి సమీక్ష విధానంలో రేపో రేటును ఎన్ని పాయింట్లు తగ్గించింది.?
జ : 0.25 పాయింట్లు

13) ప్రస్తుత ఆర్బీఐ రేపోరేట్ ఎంత.?
జ : 6.25 పాయింట్లు

14) అంతర్జాతీయ టెస్టులలో తాజాగా ఎవరు 36వ సెంచరీ సాధించాడు.?
జ : స్టీవ్ స్మిత్

15) సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్న జట్లు ఏవి.?
జ : సన్ రైజర్స్ ఈస్టర్న్ & ఎంఐ కేప్‌టౌన్

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు