CURRENT AFFAIRS IN TELUGU 7th FEBRUARY 2023
1) మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క చాట్‌జీపీటీ కి పోటీగా గూగుల్ తెస్తున్న చాట్ బోట్ పేరు ఏమిటి.?
జ : గూగుల్ బార్డ్
2) మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ఏ నగరంలో ప్రారంభించారు.?
జ : హైదరాబాద్
3) కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఎన్ని కోట్లు.?
జ : 4,42,442 కోట్లు
4) కేంద్ర ప్రభుత్వం ఎన్ని మెగావాట్ల సామర్థ్యం గల ఐదు సోలార్ ప్రాజెక్ట్ లను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది.?
జ : 4100 మెగావాట్లు
5) తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట సాగుకు ప్రత్యేక మొబైల్ యాప్ ను వ్యవసాయ శాఖ విడుదల చేసింది.?
జ : ఆయిల్ ఫామ్ సాగు
6) తెలంగాణ ఆర్థిక సర్వే 2022 నివేదిక ప్రకారం తెలంగాణలో అత్యధిక, అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న జిల్లాలు ఏవి.?
జ : రంగారెడ్డి(6,69,102), హనుమకొండ (1,30,821)
7) ఏ కంపేనీ ‘ఆంత్రోపిక్’ అనే AI స్టార్టప్ సంస్థలో 3వేల డాలర్ల మిలియన్స్ పెట్టుబడులు పెట్టింది.?
జ : గూగుల్
8) ఏ దేశం రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాలను గుర్తించి టూరిజంను పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది.?
జ : శ్రీలంక
9) దేశంలో మొట్టమొదటిసారి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టిన రిటైల్ సంస్థ ఏది.?
జ : రిలయన్స్
10) ఏ రాష్ట్రం “విజన్ ఫర్ ఆల్ స్కూల్ హై హెల్త్ ప్రోగ్రాం” అనే కార్యక్రమం ప్రారంభించింది.?
జ : గోవా
11) సూర్యుని గురించి అధ్యయనం చేయడానికి భారత్ చేపట్టిన మొట్టమొదటి మిషన్ పేరు ఏమిటి?
జ : ఆదిత్య L1
12) నేషనల్ ఇండస్ట్రియల్ క్వారీడార్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా కర్ణాటకలోని ఏ ప్రాంతంలో ఇండస్ట్రియల్ క్వారీ దారును ప్రధాని మోడీ ప్రారంభించారు.?
జ : తుమాకూరు
13) సంగీత ప్రపంచంలో అత్యుత్తమమైనవి అయిన 65వ గ్రామీ అవార్డులు 2023 లో భారత తరఫున అవార్డు గెలుచుకున్న వారు ఎవరు.?
జ : రిక్కీ కేజ్ – మూడవసారి (4వ భారతీయుడు)
14) 65వ గ్రామీ అవార్డులు 2023 లో భారత తరఫున అవార్డు గెలుచుకున్న రిక్కీ కేజ్ ఆల్బమ్ ఏమిటి.?
జ : డివైన్ టైడ్స్
15) ఆసియాలోని అతిపెద్దదైన హెలికాప్టర్ తయారీ పరిశ్రమను నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : తూమకూరు (కర్ణాటక)