Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 7th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 7th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 7th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 7th APRIL 2025

1) కొత్తగూడెంలోని మైనింగ్ కళాశాలను ఏ యూనివర్సిటీగా ఉన్నతీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ

2) ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌కు యూకే ప్రకటించిన ప్రతిష్టాత్మక అవార్డు ఏది.?
జ : ‘ద ఫ్రెడ్‌ డారింగ్టన్‌ శాండ్‌ మాస్టర్‌ అవార్డ్‌’

3) తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ బ్రిడ్జిని ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు.?
జ : నూతన పాంబన్‌ వర్టికల్ బ్రిడ్జి

4) తాజాగా ఏ దేశాలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు.?
జ : పోర్చుగల్, స్లోవేకియా

5) అమెరికా ప్రజలు ట్రంప్ నిర్ణయాల పట్ల ఏ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు.?
జ :హ్యాండ్సప్

6) ప్రపంచ కప్ షూటింగ్ 2025లో భారత షూటర్ రుద్రాంక్ష్ ఏ పతకం గెలుచుకున్నాడు.?
జ : బంగారు పతకం

7) తొలిసారి నిర్వహించిన వరల్డ్ బాక్సింగ్ కప్ 2025 లో భారత్ ఎన్ని పతకాలు గెలుచుకుంది.?
జ : 6 (ఒక స్వర్ణం, ఒక రజతం, 4 కాంస్య పతకాలు)

8) జపాన్‌ గ్రాండ్‌ ప్రీ 2025 విజేతగా ఎవర నిలిచారు.?
జ : వెర్‌స్టాపెన్‌

9) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏరోజున జరుపుకుంటారు.?
జ : ఎప్రిల్ – 07

10) ఐరాస నివేదిక ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో ప్రైవేట్ పెట్టుబడులలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : పదవ స్థానం

11) ఏ రాష్ట్రానికి చెందిన కుంభకోణం తమలపాకు మరియు తోవలై ఫ్లవర్ లు తాజాగా భౌగోళిక గుర్తింపు పొందాయి.?
జ : తమిళనాడు

12) FRAME – 2 మిషన్ ను ప్రారంభించిన సంస్థ ఏది.?
జ : స్పేస్ ఎక్స్


1) The government has issued orders to upgrade the Mining College in Kothagudem to which university?
A: Earth Sciences University

2) Which prestigious award has been announced by the UK for renowned sculptor Sudarshan Patnaik?
A: ‘The Fred Darrington Sand Master Award’

3) Which bridge in Tamil Nadu was inaugurated and dedicated to the nation by Prime Minister Narendra Modi?
A: New Pamban Vertical Bridge

4) Which countries will President Draupadi Murmu visit recently?
A: Portugal, Slovakia

5) In what name did the American people launch a large-scale movement against Trump’s decisions?
A: Handsup

6) Which medal did Indian shooter Rudranksh win in the World Cup Shooting 2025?
A : Gold Medal

7) How many medals did India win in the first ever World Boxing Cup 2025?
A : 6 (One gold, one silver, 4 bronze medals)

8) Who won the Japan Grand Prix 2025?
A : Verstappen

9) On which day is World Health Day celebrated?
A : April – 07

10) According to the UN report, what is the rank of India in private investment in Artificial Intelligence?
A : Tenth position

11) Kumbakonam betel nut and Tovalai flower from which state have recently received geographical indication?
A : Tamil Nadu

12) Which organization launched the FRAME – 2 mission?
A : SpaceX


FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు