1) వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి 2022 ఎవరికి దక్కింది.?
జ : స్వాంటె పాబో (స్వీడన్)
2) వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి 2022 స్వాంటె పాబో కి దక్కింది. ఆయన చేసిన కృషి ఏమిటి.?
జ : జన్యు ప్రవాహాన్ని వివరించారు
3) తెలంగాణ లో ఏ పథకానికి జల జీవన్ పురష్కారం లభించింది.?
జ : మిషన్ భగీరథ
4) సింగపూర్ గ్రాండ్ ఫ్రీ 2022 ఫార్ములా వన్ రేస్ లో విజేతగా ఎవరు నిలిచారు.?
జ : పెరేజ్
5) టెల్ అవైవ్ ఏటీపి 250 టోర్నీలో డబుల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు.?
జ : రోహన్ బోపన్న – మిడిల్ కూప్
6) ఏ రాష్ట్రంలో పోల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోల్ బంక్ లలో పెట్రోల్ ను అక్టోబర్ 25 నుండి పోయనున్నారు.?
జ : డిల్లీ
7) ఇప్పటి వరకు ఎలియన్స్ ఉనికిని కనిపెట్టడానికి అంతరిక్షంలోకి పంపబడిన వ్యోమోనౌక లు ఏవి.?
జ : 4(పయోనిర్ – 10, పయోనిర్ – 11, వొయోజర్ -1, వొయోజర్ -2 )
8) భారత్ లో తాజ్ మహల్ ని మించి ఏ ఆలయాన్ని ఎక్కువ విదేశీ పర్యాటకులు సందర్శించడం జరిగింది. ?
జ : మమల్లాపురం ఆలయం (తమిళనాడు)
9) పోన్ లిప్ట్ చేసినప్పుడు హలో బదులు వందేమాతరం అని అనాలి అంటూ ఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : మహారాష్ట్ర
10) కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎవరిని నేషనల్ ఐకాన్ గా నియమించిం.?
జ : పంకజ్ త్రిపాఠి
11) ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కి 8.9 కోట్లు పొందుతున్న భారతీయుడు ఎవరు.?
జ : విరాట్ కోహ్లి
12) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తెలికపాటి యుద్ధ హెలికాప్టర్ ను భారత వైమానిక దళంలో ఇటీవల ప్రవఘశ పెట్టారు.?
జ : ప్రచండ
13) ఏ విమానాశ్రయం మొదటి సారిగా 5జీ సేవలు అందిస్తున్న విమానాశ్రయం గా నిలిచింది.?
జ : ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (డిల్లీ)