CURRENT AFFAIRS IN TELUGU 6th MARCH 2023

1) మహిళా దినోత్సవం సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం ఎన్ని కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.?
జ : 750 కోట్లు

2) తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనుంది.?
జ : 550

3) ఫాక్స్‌కాన్ ఎలక్ట్రాన్ ఉత్పత్తుల సంస్థ తెలంగాణలో ఎక్కడ తమ సంస్థను ప్రారంభించనుంది.?
జ : కొంగరకలాన్ – హైదరాబాద్

4) 2023 ఫిబ్రవరి నెలలో రోజుకు ఎన్ని కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగినట్లు ఆర్బిఐ ప్రకటించింది.?
జ : రోజుకి 27 కోట్ల లావాదేవీలు

5) భారత యూపీఐ పేమెంట్స్ తో సింగపూర్ కు చెందిన ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : ఫే నౌ

6) అమెరికాలోని మసాచ్‌సెట్స్ లోని ఆయోర్ జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : తెజల్ మెహతా

7) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిరుద్యోగులకు 2,500/- రూపాయల నిరుద్యోగ భృతిని ప్రకటించింది.?
జ : చత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం

8) 140 అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం సదస్సు ఏ దేశంలో జరగనుంది.?
జ : ఇండియా

9) త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు.?
జ : మాణిక్ సహా

10) ప్లాస్టిక్ వ్యర్ధాల కారణంగా ఏ వ్యాధిని ఇటీవల పక్షులలో కనుగొన్నారు.?
జ : ప్లాస్టికోసిన్

11) ఒకే నెలలో 15 కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు చేసి జాతీయస్థాయిలో రికార్డు నెలకొల్పిన ప్రభుత్వ ఆసుపత్రి ఏది.?
జ : నిమ్స్ హైదరాబాద్

12) ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు రోడ్డు టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా ఎత్తివేసిన రాష్ట్రం ఏది?
జ : ఉత్తర ప్రదేశ్

13) గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మారీ టైం ఎక్సర్సైజ్ – 2023 లో భారత తరఫున పాల్గొన్న యుద్ధనౌక ఏది.?
జ : INS త్రికండ్

14) మార్చి 3 4వ తేదీలలో మిల్లెట్ మహోత్సవం ఏ నగరంలో జరిగింది.?
జ : ఆగ్రా

15) మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 53వ జిల్లాగా ఇటీవల ఏర్పడిన జిల్లా పేరు ఏమిటి.?
జ : మావ్‌గంజ్

16) బి బి సి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది అవార్డు – 2022 ఎవరికి దక్కింది.?
జ : మీరాభాయ్ చాను (రెండోసారి)

17) బి బి సి ఇండియన్ పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది అవార్డు – 2022 ఎవరికి దక్కింది.?
జ : భవినా పటేల్

18) బి బి సి లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు – 2022 ఎవరికి దక్కింది.?
జ : ప్రీతమ్ సివాచ్

19) బి బి సి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు ఎవరికి దక్కింది.?
జ : నీతూ గంగాస్

20) ప్రపంచ బ్యాంక్ ఏ రంగ అభివృద్ధి కోసం 8,200 కోట్ల భారత్ కు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది .?
జ : పబ్లిక్ హెల్త్ కేర్