Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 6th FEBRUARY 2025

CURRENT AFFAIRS IN TELUGU 6th FEBRUARY 2025

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 6th FEBRUARY 2025

CURRENT AFFAIRS IN ENGLISH

CURRENT AFFAIRS IN TELUGU 6th FEBRUARY 2025

1) ఏ జాతి గుర్రం నుంచి ప్రపంచంలోనే తొలి జన్య మార్పిడి గుర్రాన్ని అర్జెంటీనా లో సృష్టించారు.?
జ : పోలో ఫ్యూరేఝా

2) అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఎవరు.?
జ : స్టొయినిస్

3) ఈ ఏడాది చేపట్టనున్న గగన్‌యాన్ యాత్రలో ఏ రోబో ను అంతరిక్షంలోకి పంపనున్నారు.?
జ : వ్యొమమిత్ర

4) సముద్రయాన్ మిషన్ ను ఏ సంవత్సరంలో కేంద్రం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.?
జ : 2026

5) ఏ సంవత్సరంలో చంద్రయాన్ – 4 ప్రయోగం చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.?
జ : 2027

6) ట్రంప్ కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు తాజాగా ఏ బహుమతిని బహుకరించారు.?
జ : గోల్డెన్ పేజర్

7) ఈసారి పరీక్ష పే చర్చలో ప్రధాని మోడీతో పాటు ఎవరు పాల్గొననున్నారు.?
జ : దీపికా పదుకొనే, సద్గురు, విక్రాంత్ మస్సే

8) చైనా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డీప్ సీక్ పై ఏ దేశం నిషేధం విధించింది.?
జ : దక్షిణ కొరియా

8) ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఏ దేశం వైదొలిగింది.?
జ : అర్జెంటీనా

9) అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లు కలుపుకొని 600 వికెట్లు తీసిన ఐదో భారత్ బౌలర్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రవీంద్ర జడేజా

10) దేశంలో మొట్టమొదటి వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : మధ్యప్రదేశ్

11) మహాత్మ మేనిఫెస్టో అని పుస్తక రచయిత ఎవరు.?
జ : తల్వార్ రాజేష్

12) రైట్ టూ డై విత్ డిగ్నిటీ నీ అమలు చేస్తున్న రెండో రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక

13) గుజరాత్ రాష్ట్రంలో గుర్తించబడిన మొట్టమొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఏది.?
జ : గునేరి గ్రామం

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు