CURRENT AFFAIRS IN TELUGU 6th FEBRUARY 2023

1) 15వ జోనల్ కౌన్సిల్ సమావేశం 2023 ఎక్కడ నిర్వహించారు.?
జ : డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)

2) మూడో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ – 2023 ను ఎక్కడ నిర్వహిస్తున్నారు.?
జ : జమ్మూకాశ్మీర్

3) ప్రపంచంలో “మోస్ట్ పాపురల్ లీడర్” గా మార్నింగ్ కనసల్ట్ అనే సంస్థ ఎవరిని ఎంపిక చేసింది.?
జ : నరేంద్ర మోడీ

4) తెలంగాణ బడ్జెట్ 2023 -24 మొత్తం బడ్జెట్ విలువ ఎంత.?
జ : 2,90,396 కోట్లు

5) ఫిబ్రవరి 6వ తేదీన 7.8 తీవ్రతతో ఏ దేశాలలో భారీ భూకంపం వచ్చింది.?
జ : తుర్కియో (టర్కీ), సిరియా

6) కేంద్ర ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం భారత్ లో ఓటర్ల సంఖ్య ఎంత.?
జ : 94.50 కోట్లు

7) భారత్ ఇటీవల ఎన్ని మొబైల్ యాప్ లను నిషేధించింది.?
జ : 232

8) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ లోని ఏ నగరంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది.?
జ : విశాఖపట్నం

9) ఇటీవల క్రికెట్లోనే అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్ ఎవరు.?
జ : మురళి విజయ్

10) రైల్వే శాఖ టికెట్ల పంపిణీ సామర్థ్యాన్ని నిముషానికి 25 వేల నుంచి ఎంతకు పెంచుకుంది.?
జ : 2.25 లక్షలు

11) గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి అత్యంత వృద్ధ శునకంగా నిలిచినది ఏది.?
జ : బాబీ (పోర్చుగల్)

12) సెబీ ప్రస్తుత చైర్మన్ ఎవరు.?
జ : మాదాబి పూరీ బుచ్

13) అడవుల పెరుగుదల విస్తీర్ణంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

14) 100% భూమిలో కలిసిపోయే స్ట్రాలను దక్షిణ కొరియాకు చెందిన ఒక సంస్థ తయారు చేసింది. అందులో వాడిన రసాయనము ఏమిటి.?
జ : పాలీబ్యుటైల్ సక్సినేట్

15) రాడార్ల కు కనబడకుండా ఉండడానికి భారత శాస్త్రవేత్తలు తయారు చేసిన రసాయన పూతలో ఉండే రసాయనాలు ఏమిటి.?
జ : ఇరిడియం టిన్ ఆక్సైడ్

16) అంతర్జాతీయ మహిళల టీ20 ప్రపంచ కప్ – 2023 ఏ దేశంలో నిర్వహించనున్నారు.?
జ : దక్షిణాఫ్రికా

17) పోప్స్ టాప్ – 30 యువ సాధకుల జాబితాలో చోటు సంపాదించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు ఎవరు.?
జ : శివతేజ

18) నల్సార్ విశ్వవిద్యాలయం ఏ సంస్థతో పలు అంశాల మీద ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : ఇస్రో

19) బీసీసీఐ ఆధ్వర్యంలోని మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూ పి ఎల్ 2023) మొదటి దశ ఏ రోజున ప్రారంభం కానుంది.?
జ : మార్చి – 4 – 2023

20) దేశంలోనే తొలి మోబిలిటీ క్లస్టర్ అయినా మొబిలిటీ వ్యాలీని ఎక్కడ ప్రారంభించారు.?
జ : హైదరాబాద్ (తెలంగాణ)

Comments are closed.