CURRENT AFFAIRS IN TELUGU 6th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 6th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 6th APRIL 2025

1) తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ రాజశేఖర్ రెడ్డి

2) తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ షమీమ్ అక్తర్

3) కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం దేశంలో సగటు పని గంటలు ఎన్ని.?
జ : 7.5 గంటలు

4) శక్తివంతమైన పాస్‌పోర్ట్స్ 2025 జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 149వ

5) ఏ అత్యున్నత పుర‌స్కారంతో మోదీని శ్రీలంక అధ్య‌క్షుడు అనుర కుమార డిస‌నాయ‌క‌ సత్కరించారు.?
జ : మిత్ర విభూష‌ణ

6) 5జీ డేటా డౌన్‌లోడ్‌లో ఏ నెట్వర్క్ అగ్రస్థానంలో నిలిచినట్టు ఓక్లా స్పీడ్‌టెస్ట్‌ ఇంటెలిజెన్స్‌ డాటాలో వెల్లడించింది.?
జ : జియో

7) షూటింగ్ ప్రపంచ కప్ 2025 ఇషా సింగ్ ఏ పతకం గెలుచుకుంది. ?
జ : రజత పతకం

8) ఏ దేశం వేదికగా ప్రపంచ బాక్సింగ్ కప్ 2025 జరిగింది.?
జ : బ్రెజిల్‌

9) ఇటీవల మరణించిన బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ కు ఏ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తో గౌరవించారు.?
జ : 2015

10) నేషనల్ యూత్ అవార్డు 2025 ఎవరికి ప్రధానం చేశారు.?
జ : ఆకాష్ ష్రాఫ్

11) కేంద్ర తాజా నివేదిక ప్రకారం వరి సాగులో మరియు ఉత్పాదకతలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మొదటి మరియు నాలుగవ స్థానాలు


1) Who has been appointed as the Telangana State Loka yukta?
A: Justice Rajasekhar Reddy

2) Who has been appointed as the Chairman of the Telangana State Human Rights Commission?
A: Justice Shamim Akhtar

3) According to the latest report of the Central Government, what are the average working hours in the country?
A: 7.5 hours

4) What is the rank of India in the list of powerful passports 2025?
A: 149th

5) Which highest award did Sri Lankan President Anura Kumar Dissanayake honour Modi with?
A: Mitra Vibhushan

6) Which network topped the 5G data downloads as revealed in Ookla Speedtest Intelligence Data?
A: Jio

7) Which medal did Isha Singh win in the Shooting World Cup 2025? ?
A: Silver medal

8) Which country hosted the World Boxing Cup 2025?
A: Brazil

9) In which year was the recently deceased Bollywood actor Manoj Kumar honored with the Dadasaheb Phalke Award?
A: 2015

10) Who was given the National Youth Award 2025?
A: Akash Shroff

11) According to the latest Central report, Telangana ranks in rice cultivation and productivity.
A: First and fourth positions

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు