BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 5th MAY 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS IN TELUGU 5th MAY 2025
1) పత్రికా స్వేచ్ఛా సూచీ 2025 లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 151 వ
2) చెరుకు యొక్క కనీస మద్దతు ధర ను కేంద్రం ఎంథ శాతం పెంచింది.?
జ : 4.41%
3) ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఛీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
4) ప్రపంచ పోలీసు సదస్సు 2025 ని ఎక్కడ నిర్వహించారు.?
జ : దుబాయ్
5) గ్లోబల్ విండ్ రిపోర్ట్ 2025 ప్రకారం విండ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉత్పత్తిలో భారత స్థానం ఎంత.?
జ : 4వ
6) జపాన్ లో జరగనున్న 2026 ఆసియా క్రీడలలో తొలిసారిగా ప్రవేశపెట్టనున్న క్రీడ ఏది.?
జ : మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్
7) భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో కూడిన ఫారెస్ట్ అలర్ట్ సిస్టంను ప్రవేశపెట్టింది.?
జ : మధ్యప్రదేశ్
8) అంతరిక్షంలో తాజాగా ఏ విన్యాసాన్ని విజయవంతంగా ఇస్రో పూర్తి చేసింది.?
జ : డాగ్ ఫైట్
9) ఏ దేశ అధ్యక్షుడు15 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.?
జ : మాల్దీవ్స్ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ మయీజ్జు
10) విదేశాలలో నిర్మించే చిత్రాలపై ఎంత శాతం టారిఫ్ విధిస్తానని ట్రంప్ ప్రకటించారు.?
జ : 100 శాతం
11) బెర్క్‌షైర్ హత్‌వే సీఈవో పదవికి రాజీనామా చేయనున్నట్లు ఎవరు ప్రకటించారు.?
జ : వారెన్ బఫెట్
12) ఏ ఆదాయపన్ను రిటర్న్ ను తాజాగా ఆదాయ పన్ను శాఖ నోటిఫై చేసింది.?
జ : ITR 3
13) ఫాదర్ ఆఫ్ ఇండియన్ యాంజీయోప్లాస్టీ గా గుర్తింపు పొందిన డాక్టర్ మృతి చెందారు. అతని పేరేమిటి.?
జ : డా. మాథ్యూ కాలికర్
14) IMF తాజా నివేదిక ప్రకారం జిడిపిలో ద్రవ్యలోటు అధికంగా ఉన్న దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 31
1) What is the rank of India in the Press Freedom Index 2025?
A : 151st
2) By what percentage did the Centre increase the Minimum Support Price of sugarcane?
A : 4.41%
3) Who has been appointed as the Chief of Integrated Defence Staff?
A : Air Marshal Ashutosh Dixit
4) Where was the World Police Conference 2025 held?
A : Dubai
5) According to the Global Wind Report 2025, what is India’s rank in wind electric energy production?
A : 4th
6) Which sport will be introduced for the first time in the 2026 Asian Games to be held in Japan?
A : Mixed Martial Arts
7) Which state in India has introduced the Forest Alert System with Artificial Intelligence for the first time?
A: Madhya Pradesh
8) Which recent maneuver has ISRO successfully completed in space?
A: Dog fight
9) Which country’s president held a press conference for 15 hours, setting a world record?
A: Maldives President Mohamed Maiju
10) What percentage of tariffs has Trump announced on films produced abroad?
A: 100 percent
11) Who announced that he will resign as CEO of Berkshire Hathaway?
A: Warren Buffett
12) Which income tax return has been notified by the Income Tax Department recently?
A: ITR 3
13) The doctor who is known as the Father of Indian Angioplasty has passed away. What is his name?
A: Dr. Matthew Kalikar
14) According to the latest IMF report, India ranks at what position among the countries with the highest fiscal deficit in GDP?
A : 31
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి