BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 5th APRIL 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS IN TELUGU 5th APRIL 2025
1) తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కొత్తకోట సీతాదయాకర్ రెడ్డి
2) అమెరికా పై ఎంత శాతం టారిఫ్‌లు విధిస్తామని చైనా ప్రకటించింది.?
జ : 34%
3) అమెరికా పౌరసత్వానికి వీలు కల్పించే గోల్డ్ కార్డుకు ఏమని పేరు.?
జ : TRUMP CARD
4) దక్షిణ కొరియా అధ్యక్షుడుని పదవి నుంచి తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అతని పేరేమిటి.?
జ : యూన్ సుక్ యోల్
5) బ్యాంగ్‌కాక్‌లో ఏ బౌద్ద ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు.?
జ : వాట్ పో బౌద్ద ఆలయం
6) మే 24వ తేదీ నుంచి మొదలయ్యే గ్లోబల్ జావెలిన్ త్రో టోర్నీ ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : హర్యానాలోని పంచకులలో
7) థాయిలాండ్ ప్రధానమంత్రి ఎవరు.?
జ : పిటోంగ్టార్న్ షినవత్ర్
8) గగనతలం నుంచి గాలిలో వేగంగా ప్రయాణిస్తున్న లక్ష్యాలను చేదించగల ఏ మధ్యంతర క్షిపణిని తాజాగా సైన్యం పరీక్షించింది.?
జ : ఎంఆర్‌శామ్
9) ఐపీఎల్ చరిత్రలోనే ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి కెప్టెన్ గా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : హర్దిక్ పాండ్యా
10) అంతర్జాతీయ నేర న్యాయ స్థానం నుండి వైదొలుగుతున్నట్లు ఏ దేశం ప్రకటించింది.?
జ : హంగేరీ
11) బిమ్స్‌టెక్ తదుపరి అధ్యక్ష భాద్యతలు ఏ దేశం స్వీకరించింది.?
జ : బంగ్లాదేశ్
12) నేషనల్ మారీటైమ్ డే ఏరోజున జరుపుకుంటారు.?
జ : ఎప్రిల్ – 05
1) Who has been appointed as the Chairman of the Telangana State Commission for Protection of Child Rights?
A: Kothakota Seethadayakar Reddy
2) What percentage of tariffs has China announced on America?
A: 34%
3) What is the name of the gold card that allows American citizenship?
A: TRUMP CARD
4) The Constitutional Court of South Korea has issued orders to remove the President of that country from office. What is his name?
A: Yoon Suk Yeol
5) Which Buddhist temple did Prime Minister Modi visit in Bangkok?
A: Wat Po Buddhist Temple
6) Where will the Global Javelin Throw Tournament, which will start from May 24, be held?
A: Panchkula in Haryana
7) Who is the Prime Minister of Thailand?
A: Pitongtarn Shinawatra
8) Which intermediate-range missile, which can hit targets flying in the air from the air, has been recently tested by the army?
A: MR Sam
9) Who created a record as the first captain to take a five-wicket haul in the history of IPL?
A: Hardik Pandya
10) Which country has announced its withdrawal from the International Criminal Court?
A: Hungary
11) Which country has taken over the next chairmanship of BIMSTEC?
A: Bangladesh
12) On which day is National Maritime Day celebrated?
A: April – 05
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్