Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 4th NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 4th NOVEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 4th NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 4th NOVEMBER 2024

1) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి సారధ్యంలో బీసీ రిజర్వేషన్లపై ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది.?
జ : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీ. వెంకటేశ్వర్లు

2) ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ ఎంత మార్కును దాటింది.?
జ : 400 మార్క్‌

3) ఏ రాష్ట్రంలో గ్లాస్ కోటెడ్ మాంజాపై నిషేధం విధించారు.?
జ : క‌ర్ణాట‌క‌లో

4) జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ స్పీకర్‌ గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌

5) లాహోర్‌లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ తాజాగా ఎంతగా నమోదైంది. ?
జ : 1,067 పాయింట్లు

6) ఇండోనేషియాలో తాజాగా బద్దలైన అగ్నిపర్వతం ఏది.?
జ : ఫ్లోర్స్‌ దీవి లోని మౌంట్‌ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం

7) ఇటీవల వార్తల్లో నిలిచిన స్పెయిన్‌ రాజు, రాణి ఎవరు.?
జ : ఫిలిప్‌ 6, లెతిజియా

8) మొదటి ఐసీసీ మ‌హిళ‌ల చాంపియ‌న్స్ ట్రోఫీ 2027 లో ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : శ్రీ‌లంక

9) ఏ భారత స్టార్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మెన్‌ అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు.?
జ : వృద్ధిమాన్‌ సాహా

10) ఏ ఆస్ట్రేలియా బౌలర్ స్వదేశంలో 54 వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే 100 వికెట్లు తీసి 55 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లు ప‌డ‌గొట్టిన‌ బ్రెట్ లీ రికార్డు ను అధిగమించాడు.?
జ : స్టార్క్

11) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలలో 3% స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.?
జ : ఆంధ్రప్రదేశ్

12) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేతకు 7 కోట్ల రూపాయల నజరానా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.?
జ : ఆంధ్రప్రదేశ్

13) ఫార్ములా వన్ బ్రెజిల్ గ్రాండ్ ప్రిక్స్ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : మాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్ బుల్)

14) వరల్డ్ టేబుల్ టెన్నిస్ పీడర్ కారకస్ టోర్నీలో పురుషుల సింగిల్స్ మరియు మిక్స్‌డ్ డబుల్స్ విజేతగా నిలిచిన భారతీయులు ఎవరు.?
జ : హర్మీత్ దేశాయ్ & కృత్విక రాయ్

15) గోవాలో జరగనున్న 55వ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఏ తెలుగు చిత్రం ప్రదర్శించనున్నారు.?
జ : రజాకార్

16) జపాన్ తాజాగా ప్రయోగించిన సైనిక ఉపగ్రహం పేరేమిటి.?
జ : కిరామెకి – 3

17) ఇజ్రాయెల్ తాజాగా ఏ ఐరాస సంస్థ తో ఒప్పందం తెగతెంపులు చేసుకుంది.?
జ : UN RWA

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు