BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 4th APRIL 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS IN TELUGU 4th APRIL 2025
1) బ్యాంకాక్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ సదస్సులో పాల్గొననున్నారు.?
జ : BIMSTEC
2) అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘ఏగ్జం’ చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్‌కు ఏ భారత వ్యోమగామి పైలట్‌గా వ్యవహరించబోతున్నారు.?
జ : శుభాన్షు శుక్లా
3) ఏ సేవింగ్స్ స్కీమ్ ను మార్చి 31 – 2025 నుండి కేంద్రం నిలిపివేసింది.?
జ : మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్
4) తొలి క్రికెట్ ప్రపంచకప్ స్వర్ణోత్సవ (50 సంవత్సరాలు) సంబురాలను 2025 జూన్ 21న ఏ దేశం నిర్వహించనుంది.?
జ : వెస్టిండీస్.
5) ఆసియా క్రికెట్ కౌన్సిల్ నూతన చైర్మన్ గాఎవరి ఎన్నికయ్యారు.?
జ : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ
6) 2025 ఫిఫా వరల్డ్ ర్యాంకింగులలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 127
7) దేశంలో తొలిసారిగా ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : మహారాష్ట్ర
8) దేశంలో తొలిసారిగా తెల్ల పులుల పెంపకం కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.?
జ : మధ్యప్రదేశ్
9) ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని లోక్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు.?
జ : మణిపూర్
10) పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : యస్ రామన్
11) 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధికంగా లోకో మోటీవ్ (రైల్ ఇంజిన్లు) లు తయారు చేసిన దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : భారత్ (1681)
12) ప్రపంచంలో విలువైన స్టీల్ తయారీ కంపెనీగా ఏ భారత కంపెనీ పిలిచింది .?
జ : JSW స్టీల్ కంపెనీ
1) Which conference will Prime Minister Narendra Modi, who is on a visit to Bangkok, attend?
A: BIMSTEC
2) Which Indian astronaut is going to pilot the manned space mission ‘AX-4’ being undertaken by the American private space company ‘EXAM’?
A: Subhanshu Shukla
3) Which savings scheme has been discontinued by the Centre from March 31, 2025?
A: Mahila Samman Savings Certificate Scheme
4) Which country will host the golden jubilee (50 years) celebrations of the first Cricket World Cup on June 21, 2025?
A: West Indies.
5) Who has been elected as the new chairman of the Asian Cricket Council?
A: Pakistan Cricket Board President Mohsin Naqvi
6) What is India’s position in the 2025 FIFA World Rankings?
Answer: 127
7) Which state government has decided to set up the country’s first Artificial Intelligence University?
Ans: Maharashtra
8) Which state has decided to set up the country’s first white tiger breeding center?
Ans: Madhya Pradesh
9) In which state was a resolution introduced in the Lok Sabha to impose President’s rule?
Ans: Manipur
10) Who has been appointed as the Chairman of Pension Fund Regulatory and Development Authority (PFRDA).
Ans: Y.S. Raman
11) Which country has become the country that manufactured the largest number of locomotives (rail engines) in the world in the financial year 2024-25?
Ans: India (1681)
12) Which Indian company has been called the most valuable steel manufacturing company in the world?
Ans: JSW Steel Company
- GK BITS IN TELUGU 5th APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 05
- CURRENT AFFAIRS IN TELUGU 4th APRIL 2025 – కరెంట్ అఫైర్స్
- EdCIL JOBS in AP – ఏపీ లో కాంట్రాక్టు ఉద్యోగాలు
- AAI JOBS – ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో జాబ్స్