DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th SEPTEMBER 2022

DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th SEPTEMBER 2022

1) ఫోర్బ్స్ గ్లోబల్ సీఈఓ కాన్పరేన్స్ ఎక్కడ జరిగింది.?
జ: సింగపూర్

2) వచ్చే 10 సంవత్సరాలలో అదాని గ్రూప్ ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.?
జ : 8.1 లక్షల కోట్లు

3) “ఇండియన్ స్వచ్చత లీగ్” పోటీలలో తెలంగాణ లో ఏ పట్టణాలకు స్వచ్చత అవార్డులు దక్కాయి.?
జ : పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్

4) అంతర్జాతీయ పుట్ బాల్ లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో మూడవ స్థానంలో ఉన్న ఆటగాడు ఎవరు.?
జ : సునీల్ ఛెత్రి (ఇండియా)

5) ప్రతిష్టాత్మక టైమ్స్ నెక్స్ట్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు ఎవరు.?
జ : ఆకాశ్ అంబానీ

6) లతా మంగేష్కర్ చౌక్ ను ఏ నగరంలో సీఎం యోగి ఆదిత్య నాద్ ప్రారంభించారు.?
జ : అయోధ్య

7) సుప్రీం కోర్ట్ మెడికల్ టె‌ర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం పెళ్లితో సంబంధం లేకుండా మహిళలు ఎన్ని వారాల వరకి గర్భాన్ని చట్ట ప్రకారం తొలగించుకోవడానికి అనుమతిస్తూ తీర్పు చెప్పింది.?
జ : 24 వారాలు

8) G – 20 సమ్మిట్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు.?
జ : బాలి (ఇండోనేషియా)

9) బాలిలో జరుగుతున్న G – 20 సమ్మిట్ లో భారత్ తరపున పాల్గొన్న మంత్రి ఎవరు.?
జ : వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్

10) సౌదీ అరేబియా నూతన ప్రధానమంత్రి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మహ్మద్ బిన్ సల్మాన్

11) ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు అనుమతిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది.?
జ : తమిళనాడు

12) ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 62 గిరిజన జాతుల విశేషాలతో కూడిన “ఎన్ సైక్లోపిడియా ఆఫ్ ట్రైబ్స్” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.?
జ : ఒడిశా (నవీన్ పట్నాయక్)

13) గ్రామాలలోని బావులలో వర్షకాలం ముందు తర్వాత నీటి మట్టాలను మానీటరింగ్ చేయడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన యాప్ పేరు ఏమిటి.?
జ : జలదూత్

14) ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ADB) ఎంత ఖర్చు చేయనుంది.?
జ : 14 బిలియన్ డాలర్లు

15)