CURRENT AFFAIRS IN TELUGU 3rd NOVEMBER 2024

BIKKI NEWS CURRENT AFFAIRS IN TELUGU 3rd NOVEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 3rd NOVEMBER 2024

1) డబ్ల్యూటీసీ రాంకింగ్స్‌లో టీమిండియా ఎన్నో స్థానానికి పడిపోయింది.?
జ :రెండో స్థానానికి (ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్)

2) టెస్ట్ క్రికెట్ చరిత్రలో సొంత గడ్డపై లో టీమిండియా 3-0 తో వైట్ వాష్ కావడం ఎన్నోసారి.?
జ : తొలిసారి (కివీస్ పై)

3) టీమిండియా త‌ర‌ఫున‌ టెస్టుల్లో నాలుగోసారి 10 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా ఎవరు చ‌రిత్ర సృష్టించారు.
జ : రవీంద్ర జడేజా

4) బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2024 లో మొదటి మూడు స్థానాలలో ఎవరు నిలిచారు.?
జ : ఎలన్ మస్క్‌, జెఫ్ బెజోస్, జూకర్‌బర్గ్

5) సౌదీ అరేబియా లోని ఏ ఒయాసిస్ కింద నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి పట్టణాన్ని గుర్తించారు.?
జ : ఖేబర్ ఒయాసిస్

6) 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏ దేశ అధ్యక్షున్ని అతిథిగా ఆహ్వానించనున్నారు.?
జ : ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో

7) ఏ దేశ కోర్టు 29 మంది బాలలకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.?
జ : నైజీరియా

8) అండర్ 19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత జట్టు ఎన్ని పతకాలు సాధించింది.?
జ : 17 పతకాలు

9) బంధన్ బ్యాంక్ నూతన ఎండి మరియు సీఈవోగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : పార్థ ప్రతీమ్

10) భారత రైల్వే తన సాంకేతికతను పెంపొందించుకోవడం కోసం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
జ : స్విట్జర్లాండ్

11) నవంబర్ 1 న ఎన్ని రాష్ట్రాలు తమ అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకున్నాయి.?.
జ : ఎనిమిది

12) నమో డ్రోన్ దీదీ యోజన పథకానికి కేంద్రం ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించింది.?
జ : 1,261 కోట్లు

13) రైల్వే శాఖ ముందస్తు టికెట్ రిజర్వేషన్ ను ఎన్ని రోజుల ముందు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.?
జ : 60 రోజులు

14) తీహర్ ఫెస్టివల్ ను తాజాగా ఏ దేశంలో నిర్వహించారు.?
జ : నేపాల్

15) ఏ దేశం తాజాగా మొట్టమొదటి ప్రవాసి పరిచయ ఉత్సవం ను నిర్వహించింది.?
జ : సౌదీ అరేబియా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు