CURRENT AFFAIRS IN TELUGU 3rd FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 3rd FEBRUARY 2023

1) కేంద్ర బడ్జెట్ 2023లో మాంగ్రు అడవుల పెంపకం కోసం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి?
జ : MISHTI

2) ఇటీవల కర్ణాటకలోని బిలిగిరి రంగన పర్వతాలలో కొత్త కందిరీగ జాతిని గుర్తించారు. దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : సొలిగా ఇకారినేటా

3) ఐక్యరాజ్యసమితి ఇటీవల ఎవరిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.?
జ : అబ్దుల్ రేహ్మాన్ మక్కీ (లష్కర్ ఏ తోయిబా)

4) జి20 మొదటి సస్టైనబుల్ ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ సదస్సు ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది.?
జ : గువాహతి (ఆస్సాం)

5) గత ఐదేళ్లలో ఎన్ని లక్షల కోట్ల సైనిక పరికరాలను భారతదేశం దిగుమతి చేసుకుంది.?
జ : 1.93 లక్షల కోట్లు

6) అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ నివేదిక ప్రకారం 2009 – 2019 మధ్య ఎంపీలుగా ఉన్న వారి ఆస్తుల విలువ ఎంత శాతం పెరిగింది.?
జ : 286%

7) భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు ఎన్ని లక్షల టన్నుల ఎరువులను విదేశాల నుండి దిగుమతి చేసుకుంది.?
జ : 152.7 లక్షల టన్నులు

8) ఇటీవల విడుదల చేసిన అంతర్జాతీయ బాక్సింగ్ ర్యాంకింగ్స్ లలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : మూడవ స్థానం (కజకిస్తాన్ – 1, ఉజ్బెకిస్తాన్ – 2)

9) 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ లో తలసరి ఆదాయం ఎంతగా నమోదు అయింది.?
జ : 3,27,115 రూపాయలు

10) కేంద్రం ప్రకటించిన స్టేట్స్ స్టార్టప్స్ ర్యాంకింగ్స్ ఎక్సైజ్ 2022లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ర్యాంకులు ఎంత.?
జ : TS – 8, AP – 15 (మహారాష్ట్ర – 1)

11) ఇటీవల ఆకాశంలో కనిపిస్తున్న ఆకుపచ్చ తోకచుక్కకు ఏమని పేరు పెట్టారు.?
జ : C/2022-E3

12) కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఏ చిత్రం ఆస్కార్ నామినేషన్లకు భారత్ తరపున అధికారిక నామినీ గా ఎంపికైంది.?
జ : స్వాతి ముత్యం (1986)

13) ఇటీవల ఏ దేశం తమ దేశంలో అత్యవసర పరిస్థితిని మరో ఆరు నెలల పాటు పొడిగించింది.?
జ : మయన్మార్

14) 2022లో భారత్ లోని న్యాయస్థానాలు ఎంతమందికి మరణశిక్ష విధిస్తూ తీర్పులను ఇచ్చాయి.?
జ : 165 మందికి