BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 31st OCTOBER 2024
CURRENT AFFAIRS IN TELUGU 31st OCTOBER 2024
1) యూరప్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా తాజాగా ఏ దేశం నిలిచింది.?
జ : భారత దేశం
2) ఉత్తర కొరియా విజయవంతంగా ఏ లాంగెస్ట్ బాలిస్టిక్ మిస్సైల్‌లో పరీక్షించింది.?
జ : ICBM బాలిస్టిక్ మిస్సైల్
3) బీపీఎల్ ఫౌండర్ మృతి చెందారు. అతని పేరు ఏమిటి.?
జ : టీపీజీ నంబియార్
4) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏ ఆటగాడు అత్యధిక రిటెన్షన్ విలువను పొందాడు.?
జ : హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్ 23 కోట్లకు అట్టిపెట్టుకుంది.)
5) 16 వ బ్రిక్స్ సమావేశాలు 2024కు ఏ దేశం ఆతిధ్యం ఇచ్చింది.?
జ : రష్యా
6) 17వ బ్రిక్స్ సమావేశాలు 2025 కు ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనుంది.?
జ : బ్రెజిల్
7) భారతీయ నావికా దళం ఏ యాంటీ సబ్ మెరైన్ వార్‌ఫేర్ ను ఏ పేరుతో ప్రారంభించింది.?
జ : అభయ్
8) యాక్సిస్ బ్యాంకు ఎండీ, సీఈవో గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అమితాబ్ చౌదరి
9) NAFED నూతన డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : దీపక్ అగర్వాల్
10) IUCN అవార్డు 2024 ను ఏ భారతీయుడికి అందజేశారు.?
జ : బీహబ్ కుమార్ టెండూల్కర్
11) పుట్బాల్ లో KOPA ట్రోఫీ 2024 ఎవరికి అందజేశారు.?
జ : లామినే యామల్
12) పుట్ బాల్ లో మెన్స్ క్లబ్ ఆఫ్ ద ఇయర్ గా ఏ క్లబ్ నిలిచింది.?
జ : రియల్ మాడ్రిడ్
13) పుట్ బాల్ లో ఉమెన్స్ క్లబ్ ఆఫ్ ద ఇయర్ గా ఏ క్లబ్ నిలిచింది.?
జ : బార్సిలోనా
14) పుట్ బాల్ లో మెన్స్ కోచ్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు నిలిచారు.?
జ : కార్లో అన్సిలోట్టి
15) పుట్ బాల్ లో ంమెన్స్ కోచ్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు నిలిచారు.?
జ : ఎమ్మా హేయ్స్