CURRENT AFFAIRS IN TELUGU 31st JANUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 31st JANUARY 2023

1) ఐదవ “ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2022” ఎక్కడ జరుగుతున్నాయి.?
జ : భోపాల్ (మద్యప్రదేశ్)

2) ఆల్ ఇండియా సర్వే హైయర్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం 2020 – 21 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యలో విద్యార్థుల సంఖ్య ఎంత.?
జ : 4.4 కోట్లు

3) ప్రపంచవ్యాప్తంగా ఉన్న లేప్రసీ వ్యాధిగ్రస్తుల్లో భారత్ శాతం ఎంత.?
జ : 52%

4) నేషనల్ యాంటీ లేప్రసి డే ను ఏరోజు జరుపుకుంటారు.?
జ : జనవరి – 29

5) ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్చేంజ్ -2022 గా ఏ స్టాక్ ఎక్స్చేంజ్ నిలిచింది.?
జ : NSE (నేషనల్ స్టాక్ ఎక్చేంజి)

6) ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మీద ఇటీవల ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక పేరు ఏమిటి.?
జ : వరల్డ్ ఎకానమిక్ సిట్యూవేషన్ అండ్ ప్రాస్పెక్టస్ – 2023

7) వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు ఉన్న “ఓడేశా పోర్ట్ సిటీ” ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ ఇది ఎక్కడ ఉంది.?
జ : ఉక్రెయిన్

8) స్టార్టప్ – 20 సదస్సు ఇటీవల ఎక్కడ నిర్వహించారు.?
జ : హైదరాబాద్

9) టాటా ట్రస్ట్ సీఈవో గా ఎవరు ఎంపికయ్యరు.?
జ : సిద్దార్థ్ శర్మ

10) బ్రిటన్ లోని భారత విద్యార్థులు పూర్వ విద్యార్థుల సంఘం ఎవరికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది.?
జ : మన్మోహన్ సింగ్

11) జాతీయ ఆర్థిక సర్వే ప్రకారం 2022 – 23 లో భారత జిడిపి వృద్ధి శాతం ఎంత.?
జ : 7%

12) జాతీయ ఆర్థిక సర్వే ప్రకారం 2023 – 24 లో భారత జిడిపి వృద్ధి శాతం ఎంత.?
జ : 6 నుంచి 6.8%

13) జనవరి 30న ఐటీసీ సంస్థ నిర్మించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ ఎక్కడ ప్రారంభించారు.?
జ : దండుపల్లి (మెదక్ జిల్లా)

14) భారత హాకీ జట్టు చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేసినది ఎవరు.?
జ : గ్రహమ్ రీడ్

15) నెదర్లాండ్స్ లో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : అనిశ్ గిరి (నెదర్లాండ్స్)

16) మన ఊరు మనబడి కార్యక్రమం మొదటి దశకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లను కేటాయించింది.?
జ : 7289.54 కోట్లు