CURRENT AFFAIRS IN TELUGU 30th SEPTEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 30th SEPTEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 30th SEPTEMBER 2024

1) అతి పురాతన హకీ టోర్నీ అయిన మురుగప్ప గోల్డ్ కప్ ను ఏ జట్టు గెలుచుకుంది.?
జ : ఇండియన్ రైల్వేస్

2) శాప్ అండర్ – 17 ఫుట్‌బాల్ టోర్నీ 2024 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : ఇండియా

3) GMR గ్రూప్ ఇంగ్లాండుకు చెందిన ఏ క్రికెట్ కౌంటీ జట్టును కొనుగోలు చేసింది.?
జ : హంప్‌షైర్

4) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి కరెంట్ అకౌంట్ లోటు ఎంతగా నమోదయింది.?
జ : 9.7 బిలియన్ డాలర్లు

5) అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ లలో కలిపి 27 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : విరాట్ కోహ్లీ

6) ఆవును ‘రాజ్యమాత’గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రం ఏది.?
జ : మహారాష్ట్ర

7) తాజాగా హమాస్‌కు చెందిన లెబనాన్‌ చీఫ్‌ అంతమొందించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. అతని పేరు ఏమిటి.?
జ : ఫతే షెరీఫ్‌

8) నాసా రెస్క్యూ మిషన్‌ విజయవంతంమైంది.. స్పేస్‌ స్టేషన్‌కు చేరిన స్పేస్‌ఎక్స్‌ చేరిన భారీ వ్యోమోనౌక పేరు ఏమిటి.?
జ : క్రూ-9

9) ఏ దేశ మహిళకు రెండు గర్భాశయాల ద్వారా ఇద్దరు శిశువుల జన్మించారు.?
జ : చైనా

10) తాజాగా ఎవరి ఆదాయం 201 బిలియన్‌ డాలర్లకు చేరింది.
జ : మార్క్‌ జుకర్‌బర్గ్‌ (ఇంతవరకు ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ఈ జాబితాలో ఉన్నారు.)

11) 2024 ఆగస్టులో దేశ పారిశ్రామిక వృద్ధి రేటు ఎంతగా నమోదు అయింది.?
జ : -1.8 శాతం

12) టెస్టుల్లో 300 వికెట్లతో పాటు 3 వేల ప‌రుగులు చేసిన క్రికెట‌ర్‌గా తాజాగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రవీంద్ర జడేజా

13) కేంద్ర ప్రభుత్వం భారతీయ సినీరంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్‌ ఫాల్కేను ఎవరికి ప్రకటించింది.?
జ : మిథున్‌ చక్రవర్తి

14) రువాండా దేశంలో ఇటీవల వ్యాపిస్తున్న వైరస్ పేరు ఏమిటి.?
జ : మార్‌బర్గ్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు