CURRENT AFFAIRS IN TELUGU 30th OCTOBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 30th OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 30th OCTOBER 2024

1) అయోధ్యలో తాజాగా దీపావళి సందర్భంగా ఏ రెండు గిన్నిస్ రికార్డులు నమోదు అయ్యాయి.?
జ : 25 లక్షల దీప కాంతులు.. 1,121 మందితో హారతులతో దీపావళి ఉత్సవాలు రికార్డు నెలకొల్పాయి.

3) క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య 2023లో ఎన్ని లక్షలుగా నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.?
జ : 82 లక్షలు

4) క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య 2023లో ఎన్ని లక్షలుగా నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.?
జ : 75 లక్షలు

5) లాంగెస్ట్ వందేభార‌త్ రైలుగా ఇటీవల ప్రారంభించిన ఏ రైలు రికార్డుకెక్కింది.?
జ : ఢిల్లీ నుంచి పాట్నా వందేభార‌త్ రైలు (994 కిలోమీట‌ర్లు)

6) సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌కు రష్యా కోర్టు క్రెమ్లిన్‌ కేసులో ఎంత జరిమానా విధించింది.?
జ : 2.5 డెసిలియన్‌ డాలర్లు (ఇది ప్రపంచ జీడీపీ కంటే అధికం.)

7) మహిళలు ఖురాన్‌ను బిగ్గరగా పఠించడాన్ని నిషేధిస్తూ ఏ దేశ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.?
జ : అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం

8) ఏ రాకెట్ ద్వారా ముగ్గురు వ్యోమ‌గాముల్ని టియాన్‌గాంగ్ స్పేస్‌స్టేష‌న్‌కు చైనా తాజాగా పంపింది.?
జ : లాంగ్‌మార్చ్‌-2ఎఫ్ (షెంజౌ-19 స్పేస్‌షిప్‌)

9) ఆర్‌బీఐ బంగారం నిల్వలు తాజాగా ఎన్ని మెట్రిక్‌ టన్నులకు చేరాయి.?
జ : 855 మెట్రిక్‌ టన్నులకు

10) 2024 సెప్టెంబర్ నెలకుగాను ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి ఎంత శాతానికి పరిమితమైంది.?
జ : 2 %

11) ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో ఎవరు నిలిచారు.?
జ : కాగిసో రబాడా

12) IUCN నివేదిక ప్రకారం భూమి మీద ఎన్ని వృక్ష జాతులు అంతరించే స్థితిలో ఉన్నాయి.?
జ : 38%

13) కన్నడ రాజ్యోత్సవ పురష్కారం 2024 ను ఎవరికి అందజేశారు.?
జ : ఎన్. కన్నయ్య నాయుడు

14) NSE లో ఖాతాల సంఖ్య ఎన్ని కోట్లకు తాజాగా చేరింది.?
జ : 20 కోట్లు

15) ట్రామి తుఫాను తర్వాత పిలిఫ్ఫిన్స్ ను వణికిస్తున్న తుఫాను పేరేమిటి.?
జ : కాంగ్ రే

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు