1) ఆగ్నేయా ఆసియా కి చెందిన ఏ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ ఐరాస నిర్ణయం తీసుకుంది.?
జ : ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ (ISIL)
2) జీ 20 విదేశాంగ మంత్రుల సదస్సు మార్చి ఒకటి, రెండవ తేదీల్లో ఏ నగరంలో జరగనుంది.?
జ : న్యూఢిల్లీ
3) టెన్నిస్ ప్రపంచ పురుషుల, మహిళల నెంబర్ వన్ ర్యాంక్ లో నిలిచిన క్రీడాకారులు ఎవరు.?
జ : నోవాక్ జకోవిచ్, స్వైటెక్
4) జి 20 బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : తులిక రాణి
5) 2023 గణతంత్ర దినోత్సవాల టీం ఏమిటి.?
జ : నారీ శక్తి
6) 2023 గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఏ దేశపు సైనిక పటాలం పాల్గొన్నది.?
జ : ఈజిప్టు
7) ఇటీవల ప్రపంచంలోని ఏడు ఎత్తయిన ఖండాలను అధిరోహించిన విశాఖవాసి ఎవరు.?
జ : భుపతిరాజు అన్మిష్ వర్మ
8) గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కు ఏ వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.?
జ : HPA VACCINE
9) తెలంగాణలో అతిపెద్ద ద్వారా పాలక శిల్పాన్ని ఇటీవల ఎక్కడ కనుగొన్నారు.?
జ : సిద్దిపేట
10) ఏ సంస్థ 75 వ వార్షికోత్సవం సందర్భంగా 75 రూపాయల ప్రత్యేక నాణాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఆవిష్కరించారు.?
జ : NCC
11) జి 20 ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ వర్కింగ్ గ్రూప్ సదస్సు జనవరి 30 నుంచి ఎక్కడ ప్రారంభమైంది.?
జ : చత్తీస్ ఘడ్
12) హాకీ ప్రపంచ కప్ ఘనంగా నిర్వహించినందుకు FIH ప్రెసిడెంట్ అవార్డు 2023ను ఒడిశా ముఖ్యమంత్రి ఎవరికి బహుకరించారు.?
జ : వి. కార్తికేయన్ పాండ్యన్
13) చెక్ రిపబ్లిక్ దేశపు నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : పెట్ర్ ఫావెల్ (నాటో మాజీ చైర్మన్)
14) జాతీయ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటార.?
జ : జనవరి 30