CURRENT AFFAIRS IN TELUGU 29th SEPTEMBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 29th SEPTEMBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 29th SEPTEMBER 2024

1) ది ఇండియన్ న్యూస్ పేపర్ సోసైటీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : శ్రేయామ్స్ కుమార్

2) ప్రపంచ డోపింగ్ సంస్థ ఏ టెన్నిస్ ఆటగాడిపై నిషేధం విధించాలని ప్రతిపాదించినది.?
జ : సినెర్ (ఇటలీ)

3) మిస్ యూనివర్స్ కొరియా 2024 ఫైనలిస్ట్ గా 80 ఏళ్ల భామ నిలిచింది. ఆమె పేరు ఏమిటి.?
జ : రోయి చోన్ హ్వ

4) హిజ్బొల్లా మరో టాప్‌ కమాండర్‌ ఇజ్రాయెల్‌ సైన్యందాడిలో మరణించారు. అతని పేరు.?
జ : నబిల్‌ కౌక్‌

5) డోప్ ప‌రీక్ష‌లో విఫ‌ల‌మైన అత‌డిని శ్రీ‌లంక క్రికెటర్ పై ఆ దేశ బోర్డు మూడేండ్ల పాటు స‌స్పెనస్న్ విధించింది.?
జ : నిరోష‌న్ డిక్‌వెల్లా

6) ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తాజాగా ఏ టాలీవుడ్ నటుని విగ్రహం ఏర్పాటు చేశారు.?
జ : రాంచరణ్‌

7) ఐఫా 2024 బాలీవుడ్ అవార్డులు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటిగా ఎవరు నిలిచారు.?
జ : యానిమల్, షారుక్ ఖాన్, రాణీ ముఖర్జీ

8) అమెరికా లోని ఏ నిందితుడికి నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష విధించారు.?
జ : యుగెని మిల్లర్

9) షుగర్ వ్యాధి ని పూర్తిగా నయం చేసే స్టెమ్ సెల్ థెరపీ ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.?
జ : చైనా

10) బీసీసీఐ బెంగళూరులో ప్రారంభించిన నూతన నేషనల్ క్రికెట్ అకాడమీ కి ఏమని పేరు పెట్టారు.?
జ : సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

11) కేంద్ర నివేదిక ప్రకారం 2023 – 24 లో వరి దిగుబడి లో దేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

12) కేంద్ర నివేదిక ప్రకారం 2023 – 24 లో పత్తి, పొద్దు తిరుగుడు, మరియు మొక్క జోన్న – చిరుధాన్యాలలో తెలంగాణ రాష్ట్ర స్థానం.?
జ : పత్తి – 3, పొద్దు తిరుగుడు – 4, మొక్క జోన్న – చిరుధాన్యాలు – 5

13) కేంద్ర నివేదిక ప్రకారం 2023 – 24 లో పొగాకు దిగుబడి లో దేశంలో రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్

14) అంతర్జాతీయ టెస్టు లలో ఒకే ఏడాది అత్యధిక సిక్స్ లు కొట్టిన జట్టు గా ఏ జట్టు రికార్డు సృష్టించింది.?
జ : భారత్ (96*)

15) అంతర్జాతీయ టెస్టులలో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన జట్టు గా ఏ జట్టు రికార్డు సృష్టించింది.?
జ : భారత్

16) అంతర్జాతీయ టెస్టులలో తొలి 3 ఓవర్లలోనే 50 పరుగులు సాదించిన జట్టు ఏది.?
జ : భారత్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు