CURRENT AFFAIRS IN TELUGU 29th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 29th MARCH 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 29th MARCH 2025

1) చిరుతల కోసం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శాంక్చురీ పేరేమిటి.?
జ : జజ్జార్ బచ్చౌలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ

2) చెన్నై లో భారత్ – రష్యా ల మద్య 14వ నావికా దళ విన్యాసాలు ఏ పేరుతో నిర్వహించారు.?
జ : Ex. India

3) ఆమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) డైరెక్టర్ గా నియమితుడైన ప్రవాస భారతీయుడు ఎవరు.?
జ : డా. జే భట్టాచార్య

4) స్టాక్ హోమ్ వాటర్ ఫ్రైజ్ 2025 విజేత ఎవరు.?
జ : Gluntet Bloschl

5) అమెరికా నుంచి అత్యధికంగా ఏ దేశస్తులు తమ దేశానికి రెమిటెన్స్ (డబ్బులు) పంపారు.?
జ : భారతీయులు

6) ప్రజా సంక్షేమ కార్యక్రమాల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థ తో ఒప్పందం చేసుకుంది.?
జ : బిల్ & గేట్స్ ఫౌండేషన్

7) క్యాచ్ ద రెయిన్ 2025 ప్రచార కార్యక్రమం ఎక్కడ నుండి ప్రారంభించారు.?
జ : పంచకుల

8) నూతన ఫైనాన్స్ సెక్రటరీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : అజయ్ సేత్

9) S & P గ్లోబల్ సంస్థ తాజా అంచనాల ప్రకారం 2025 – 26 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.5%

10) HOLBERG PRIZE 2025 విజేత ఎవరు.?
జ : గాయత్రీ స్పైవాక్

11) చమేలి దేవి జైన్ అవార్డు (ఉత్తమ మహిళ జర్నలిస్ట్ అవార్డు) 2025 విజేత ఎవరు.?
జ : జతిందర్ కౌర్ తుర్

12) ఫిచ్ రేటింగ్ సంస్థ తాజా అంచనాల ప్రకారం 2025 – 26 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.5%


1) What is the name of the sanctuary being set up by the Punjab state government for leopards?
A: Jhajjar Bachauli Wildlife Sanctuary

2) Under what name was the 14th India-Russia naval exercise held in Chennai?
A: Ex. India

3) Who is the NRI appointed as the director of the National Institute of Health (NIH) in America?
A: Dr. Jay Bhattacharya

4) Who is the winner of the Stockholm Water Frise 2025?
A: Gluntet Bloschl

5) Which country has sent the highest remittances (money) from America to their country?
A: Indians

6) Which organization has the Andhra Pradesh state government signed an agreement with for public welfare programs?
A: Bill & Gates Foundation

7) Where did the Catch the Rain 2025 campaign start?
A: Panchkula

8) Who has been appointed as the new Finance Secretary?
A: Ajay Seth

9) What is the growth rate of India’s GDP in 2025-26 as per the latest estimates of S & P Global?
A: 6.5%

10) Who is the winner of HOLBERG PRIZE 2025?
A: Gayatri Spivak

11) Who is the winner of Chameli Devi Jain Award (Best Woman Journalist Award) 2025?
A: Jatinder Kaur Tur

12) What is the growth rate of India’s GDP in 2025-26 as per the latest estimates of Fitch Ratings?
A: 6.5%

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు