CURRENT AFFAIRS IN TELUGU 29th MARCH 2023
1) అసోచామ్ అధ్యక్షుడు గా ఎవరు ఎంపికయ్యారు..?
జ : అజయ్ సింగ్
2) నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏ కంపెనీ కి 1,337.76 కోట్ల జరిమానా విధించింది.?
జ : గూగుల్
3) అంతర్జాతీయ పుట్‌బాల్ లో దేశం తరపున 100 గోల్బ్ సాదించిన మూడో ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : లియోనల్ మెస్సీ (రోనాల్డో – 122, ఆలీ డాయ్ – 109)
4) పాల దిగుబడిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది.?
జ : భారత్ – 220 మి. టన్నుల లీటర్లు ( అమెరికా – 109 మి. టన్నుల లీటర్లు)
5) ఏ రాష్ట్రం ఏప్రిల్ నెల నుంచి ఫోర్టిఫైడ్ రైస్ ను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనుంది.?
జ : తెలంగాణ
6) 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును కేంద్రం ఎంతగా నిర్ణయించింది.?
జ : 8.15%
7) దక్షిణ అమెరికాలోని కోప మ్యూజియంలో ఎవరి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.?
జ : లియోనల్ మెస్సీ (పీలే, మారడోనా విగ్రహాలు ఇప్పటికే ఉన్నాయి)
8) అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (IBA) ఉపాధ్యక్షుడిగా ఎంపికైన భారతీయుడు ఎవరు.?
జ : అజయ్ సింగ్
9) ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ తాజా నివేదిక ప్రకారం 2022 – 23 మరియు 2023 – 24 ఆర్థిక సంవత్సరాలలో భారత వృద్ధిరేటు ఎంత.?
జ : 2022 – 23 – 7%
2023 – 24 – 6%
10) హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇమ్యూనిలాజికల్స్ లిమిటెడ్ తయారుచేసిన ఏ టీకాకు డీజీసీఏ తుది ఆమోదాన్ని తెలిపింది.?
జ : మీజిల్స్ – రుబెల్లా టీకా
11) స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ 2023 పురుషుల డబుల్స్ లో విజేతలుగా ఎవరు నిలిచారు.?
జ : సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి
12) WPL 2023 విజేతకు ఫ్రైజ్ మనీ ఎంత.?
జ : విజేతకు – 6 కోట్లు
రన్నరఫ్ కు -3 కోట్లు