CURRENT AFFAIRS IN TELUGU 29th JANUARY 2023
1) హాకీ ప్రపంచ కప్ 2023 విజేతగా నిలిచిన జట్టు ఏది.?
జ : జర్మనీ – బెల్జియం పైన
2) మొట్టమొదటి అండర్ – 19 మహిళల వరల్డ్ కప్ 2023 విజేత ఎవరు.?
జ : ఇండియా – ఇంగ్లండ్ పైన
3) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు.?
జ : నొవాక్ జకోవిచ్ – సిట్సిపాస్ పైన
4) 30వ నేషనల్ చైల్డ్ సైన్స్ కాంగ్రెస్ – 2023 ఎక్కడ జరుగుతుంది.?
జ : ఆహ్భదాబాద్ (గుజరాత్)
5) వలసదారుల గురించి సర్వే చేస్తున్న రాష్ట్రం ఏది.?
జ : జార్ఖండ్
6) 3వ ఇంటర్ పోల్ యంగ్ గ్లోబల్ పోలీసు లీడర్స్ సదస్సు ఎక్కడ జరుగుతుంది.?
జ : న్యూఢిల్లీ
7) భారత్ లో తొలి హరిత సోలార్ ప్యానెల్ ప్యాక్టరీ ని ఏ సంస్థ ఉత్తరాఖండ్ లో ఏర్పాటు చేస్తుంది.?
జ : లూమినస్
8) పశ్చిమ బెంగాల్ లో సన్నకారు మహిళా రైతుల అభివృద్ధి కోసం పెప్సికో సంస్థ ఏ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది.?
జ : “SHE FEEDS THE WORLD”
9) ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ సమ్మిట్ ను ఒడిస్సా లోని ఏ నగరంలో సీఎం నవీన్ పట్నాయక్ ప్రారంభించారు.?
జ : జాజ్‌పూర్
10) భారత్ లో లోతైన మెట్రో స్టేషన్ గా ఏ స్టేషన్ నిలవనుంది.?
జ : పూణేలోని సివిల్ కోర్ట్ మెట్రో స్టేషన్
11) నోవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2023 గెలుచుకోవడం ద్వారా కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గి అత్యధిక గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన ఎవరి సరసన చోటు సంపాదించుకున్నాడు.?
జ : రఫెల్ నాదల్
12) ఇస్రో 2024లో చేపట్టనున్న LVM-3 రాకెట్ ద్వారా మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఏమని నామకరణం చేసింది.?
జ : గగనయాన్
13) ఇటీవల ఏ సంస్థ ప్రకటించిన నివేదిక కారణంగా భారతీయ షేర్ మార్కెట్ కుప్పకూలుతుంది.?
జ : హిండేన్బర్గ్ రీసెర్చ్ సంస్థ
14) భూమికి అత్యంత సమీపానికి చేరుకున్న గ్రహ శకలం పేరు ఏమిటి.?
జ : అస్టరాయిడ్ – 2023
15) NMDC ప్రచారకర్తగా ఎంపికైన క్రీడాకారిని ఎవరు.?
జ : నిఖత్ జరీన్