Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 29th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 29th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 29th APRIL 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS IN TELUGU 29th APRIL 2025

1) 26 రాఫెల్‌ మెరైన్‌ జెట్లు కొనుగోలు ఒప్పందం పై భారత్ – ప్రాన్స్ మద్య ఒప్పందం విలువ ఎంత.?
జ : 63 వేలకోట్ల రూపాయలు

2) యూట్యూబ్‌ భారత్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా ఎవరిని నియమించారు.?
జ : గుంజన్‌ సోనీ

3) ఐపీఎల్ లో అతిపిన్న వయస్సు లో సెంచరీ చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : వైభవ్ సూర్యవంశీ

4) ఐపీఎల్ లో అత్యంత వేగంగా (35 బాల్స్) సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : వైభవ్ సూర్యవంశీ

5) దక్షిణాసియా యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్స్‌ 2025లో భారత్ ఎన్ని స్వర్ణ పతకాలు నెగ్గింది.?
జ : 13

6) భారత వాయుసేన ఏ పేరుతో తాజాగా పర్వతాలు, భూతలంపై లక్ష్యాలను చేదించే విన్యాసాలు చేపట్టింది.?
జ : ఆక్రన్‌మన్

7) ఏ దేశం హ్యుమనాయిడ్ రోబో రేస్ ను నిర్వహించనుంది.?
జ : చైనా

8) ప్రపంచంలో Most expensive city 2025 నగరం ఏది.?
జ : మొనాకో

9) మోడీ మెమెంటో మ్యూజియం ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు.?
జ : బీహార్

10) గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ అవార్డు 2025 ఎవరికి ప్రధానం చేశారు.?
జ : అచ్యుత సమంత

11) ఇండియా ఆడియో సదస్సు 2025 లో 6 అవార్డులు గెలుచుకున్న సంస్థ ఏది.?
జ : ఆకాశవాణి

12) సినిమా రంగానికి చేసిన కృషి కి గానూ ప్రెంచ్ గౌరవ అవార్డు పొందిన భారత దర్శకుడు ఎవరు.?
జ : పాయల్ కపాడియా


1) What is the value of the India-France deal for the purchase of 26 Rafale Marine Jets?
A: Rs 63,000 crore

2) Who has been appointed as the Managing Director of YouTube India?
A: Gunjan Soni

3) Who has created a record for being the youngest player to score a century in IPL?
A: Vaibhav Suryavanshi

4) Who has created a record for being the second fastest (35 balls) century in IPL?
A: Vaibhav Suryavanshi

5) How many gold medals did India win in the South Asian Youth Table Tennis Championships 2025?
A: 13

6) Under what name did the Indian Air Force recently conduct exercises to hit targets on mountains and land?
A: Acornman

7) Which country will host the Humanoid Robot Race?
A: China

8) Which is the most expensive city in the world in 2025?
A: Monaco

9) In which state was the Modi Memento Museum established?
A: Bihar

10) Who was awarded the Gurudev Kalicharan Brahma Award 2025?
A: Achyuta Samantha

11) Which organization won 6 awards at the India Audio Conference 2025?
A: All India Radio

12) Which Indian director has received the French Honorary Award for his contribution to the film industry?
A: Payal Kapadia

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు