Home > CURRENT AFFAIRS > CURRENT AFFAIRS IN TELUGU 28th OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 28th OCTOBER 2024

BIKKI NEWS : CURRENT AFFAIRS IN TELUGU 28th OCTOBER 2024

CURRENT AFFAIRS IN TELUGU 28th OCTOBER 2024

1) జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళా సమాఖ్యగా ఏది నిలిచింది.?
జ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల మహిళా సమాఖ్య

2) తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్‌ దేవరాజు నాగార్జున

3) ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం ద్వారా సంవత్సరానికి ఎన్ని ఉచిత సిలిండర్లను ఇవ్వనుంది.?
జ : 3

4) దేశంలోనే తొలి ప్రైవేట్‌ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రంను మోదీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : గుజరాత్‌లోని వడోదరలో (టాటా ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాంగణాన్ని ప్రధాని మోదీ, స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ సోమవారం ప్రారంభించారు. )

5) అంతరిక్షానికి మినిషిని పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్‌యాన్’ మిషన్‌ ను ఏ సంవత్సరంలో చేపట్టాలని ఇస్రో నిర్ణయం తీసుకుంది.?
జ : 2026

6) అండర్‌-23 వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ 2024లో పసిడి పతకం నెగ్గిన భారత ఆటగాడు ఎవరు.?
జ : భారత యువ రెజ్లర్‌ చిరాగ్‌ చిక్కర

7) పాకిస్థాన్ పరిమిత ఓవర్ల జట్టు హెడ్‌కోచ్‌ పదవికి ఎవరు రాజీనామా చేశారు.?
జ : గ్యారీ కిర్‌స్టెన్‌

8) మెక్సికో గ్రాండ్ ప్రీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : కార్లోస్ సెయింజ్ (పెరారీ జట్టు)

9) ఆర్థిక శాఖ అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది.?
జ : 6.5 – 7.00%

10) ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : విపిన్ కుమార్

11) అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 28

12) ఏ దేశ అధ్యక్షుడు తన వేతనంలో 50% కోత విధించుకున్నాడు.?
జ : మాల్దీవులు

13) తాజాగా భారత సైన్యం ఎన్నో ఇన్‌పాంట్రీ దినోత్సవంను జరుపుకుంది.?
జ : 78వ

14) ఏ దేశం తన రాజ్యాంగంలో దక్షిణ కొరియా ను తమ ‘శత్రు దేశం’ గా పేర్కొంది.?
జ : ఉత్తర కొరియా

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు