CURRENT AFFAIRS IN TELUGU 28th MARCH 2023

CURRENT AFFAIRS IN TELUGU 28th MARCH 2023

1) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల నాలుగు శాతం డి ఏ పెంపుతో ప్రస్తుత డిఏ విలువ ఎంతకు చేరింది.?
జ : 42%

2) భారత నావికాదళం మరియు బ్రిటన్ నావికాదళం కలిసి సంయుక్తంగా ఇటీవల చేసిన నావికా విన్యాసాల పేరు ఏమిటి? జ : కొంకన్ 2023

3) ‘ఏ మ్యాటర్ ఆఫ్ ది హార్ట్ : ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా’ అనే పుస్తక రచయిత ఎవరు.?
జ : అనురాగ్ బేహార్

4) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క సీఈఓ గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : దిల్మా రౌషెఫ్

5) ఇస్రో మార్చి 26వ తేదీన 36 సమాచార ఉపగ్రహాలను ఏ మిషన్ లో భాగంగా ప్రయోగించింది.?
జ : వన్ వెబ్ – 2

6) ఇస్రో వన్ వెబ్ – 2 ప్రయోగాన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించింది.?
జ : LVM3 – ME

7) ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2023 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : ముంబై ఇండియన్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ పై

8) WPL- 2023 అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు.?
జ : మెగ్ లానింగ్ (DC)

9) WPL- 2023 అత్యధిక వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు.?
జ : హెలీ మాథ్యుస్ (ముంబై ఇండియన్స్)

10) జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ – 2023 నిలిచిన తెలుగు క్రీడాకారిని ఎవరు.?
జ : ఆకుల శ్రీజ

11) ఆధార్ కార్డ్ పాన్ అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు గడువు పొడిగించింది.?
జ : జూన్ 30 – 2023

12) జాతీయ ఫుడ్ సేఫ్టీ సంస్థ అందించే భోగ్ సర్టిఫికెట్ (బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టూ గాడ్) అందుకున్న రెండు తెలంగాణ దేవాలయాలు ఏవి.?
జ : యాదాద్రి, వర్గల్ దేవాలయాలు